నల్ల ఎండు ద్రాక్షాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు.. నల్ల ఎండుద్రాక్ష శరీరంలో రక్త లోపాన్ని తగ్గించడమే కాకుండా, మీ జుట్టుకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. నల్ల ఎండుద్రాక్ష వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం… ఈ ద్రాక్షాలలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి..ఫైబర్, ప్రోటీన్, చక్కెర, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు మరియు ఐరన్ ఉన్నాయి. ఇది రక్తపోటు, గుండె,…