Health tips : చలికి కళ్లు ఎర్రగా మారుతున్నాయా? అయితే ఇలా చెయ్యండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలికాలంలో ఎప్పుడు కళ్లు ఎర్రగా మారతాయి..చలి తీవ్రత పెరిగే కొద్ది కళ్లు ఎర్రగా అవుతుంటాయి.. చల్లని గాలులు చర్మం, కళ్ళ నుండి తేమను చాలా త్వరగా గ్రహిస్తాయి.. అంతే కాకుండా దుమ్ము, కాలుష్యం, జలుబు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కూడా కళ్లు ఎర్రబడతాయి. కొన్నిసార్లు కండ్లకలక, బ్లెఫారిటిస్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా కారణం కావచ్చు.. అప్పుడే కళ్లు ఎర్రగా మారతాయి.. కళ్లు ఎర్రగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కృత్రిమ కన్నీళ్లను పంపించడం.. ఇవి బాతు కొవ్వుతో తయారు చేస్తారు.. ఇవి కళ్ల ఉపరితలంపై ఒక పొరను ఏర్పరుస్తాయి. ఇది తేమ బయటకు రాకుండా చేస్తుంది. ఇది కళ్లను తేమగా, తాజాగా ఉంచుతుంది. శీతాకాలంలో కళ్లలో 2 నుంచి 3 చుక్కల కృత్రిమ కన్నీరు ఉంచండి. ఇది కళ్ళను హైడ్రేట్ గా ఉంచడం ద్వారా ఎరుపు, చికాకు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది… కళ్లలో తడిగా ఉండేలా చేస్తాయి..
Also Read
- Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
- Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
- Supreme Court: జంక్ ఫుడ్‌పై సుప్రీం కొరడా.. ప్యాకెట్లపై ఇకపై విడివిడిగా 'హై ఫ్యాట్, షుగర్, సాల్ట్' హెచ్చరికలు..
- Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు మీ కళ్లను కప్పి ఉంచడం చాలా ముఖ్యం. చల్లని గాలి, బలమైన సూర్యకాంతి కళ్ల నుండి తేమను చాలా వేగంగా గ్రహిస్తుంది. దీని కారణంగా కళ్ళు పొడిగా, ఎర్రగా మారుతాయి. బయటికి వెళ్లేటప్పుడు నాణ్యమైన సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్లు చలి, దుమ్ము దూళి నుంచి కాపాడుతాయి..
తగినంత నిద్ర అవసరం.. 7-8 గంటల గాఢ నిద్రను తీసుకోవాలని, తద్వారా కళ్ళు విశ్రాంతి పొందుతాయి.. కణజాలం మరమ్మత్తు అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది కళ్ళతో సహా మొత్తం శరీరం తేమను నిర్వహిస్తుంది. చలికాలపు చల్లని గాలులు మన శరీరంలోని తేమను గ్రహిస్తాయి. ముఖ్యంగా కళ్లు సులభంగా ప్రభావితమవుతాయి.. అందుకే మూడు లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవడం మంచిది.. ఇవన్నీ ఫాలో అయితే కళ్లు ఎర్రగా మారడం తగ్గుతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
TDP Internal Rift: టీడీపీలో అంతర్గత విభేదాలు.. మంత్రి లోకేష్‌కు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు!
-
Sarpanch Elections 2026: కొడుకు ఎమ్మెల్యే.. సర్పంచ్ బరిలో తండ్రి.. ఏలూరు జిల్లాలో ఆసక్తికర పోటీ!
-
Karimnagar: ఒకే పెళ్లికి రెండుసార్లు రిజిస్ట్రేషన్.. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం జరుగుతోంది?
-
Suryakumar Yadav: ఆరు మ్యాచ్‌లు.. ఆరు విజయాలు.. ముంబై జైత్రయాత్ర.. కెప్టెన్సీతో అదరగొట్టిన స్కై..!
-
TG Climate Conclave 2026: ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి కీలక రోడ్‌మ్యాప్..
ట్రెండింగ్
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!