ఆడవారు అందానికి కేరాఫ్ అడ్రెస్.. ముస్తాబు అవ్వాలంటే గంటల సమయం తీసుకుంటారు.. ఎప్పుడూ అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా కళ్లు మరింత అందంగా కనిపించడం కోసం కాజల్, ఐ లైనర్, మాస్కరా వంటి వాటినివేస్తుంటారు.. అయితే అవి రసాయనాలతో తయారైనవి.. కాబట్టి రోజూ కళ్ళకు వెయ్యడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు కాజల్ ను రోజూ వేసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. గతంలో చాలా మంది…
చలికాలంలో ఎప్పుడు కళ్లు ఎర్రగా మారతాయి..చలి తీవ్రత పెరిగే కొద్ది కళ్లు ఎర్రగా అవుతుంటాయి.. చల్లని గాలులు చర్మం, కళ్ళ నుండి తేమను చాలా త్వరగా గ్రహిస్తాయి.. అంతే కాకుండా దుమ్ము, కాలుష్యం, జలుబు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కూడా కళ్లు ఎర్రబడతాయి. కొన్నిసార్లు కండ్లకలక, బ్లెఫారిటిస్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా కారణం కావచ్చు.. అప్పుడే కళ్లు ఎర్రగా మారతాయి.. కళ్లు ఎర్రగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కృత్రిమ కన్నీళ్లను…