Health Benefits: ఈ చెట్టు పండ్లు, ఆకులలో ఆరోగ్య నిధి.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..?
- పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది
- పండ్లలో అనేక రకాల పోషకాలు
- పాషన్ ఫ్రూట్ (కృష్ణ పండు)లో విటమిన్లు.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలం
- ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే.. ఎందుకంటే పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఒక్కో పండులో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా మనం యాపిల్, అరటి, మామిడి, జామ వంటి పండ్లను మాత్రమే ఎక్కువగా తింటుంటా. ఈ పండ్లతో పాటు మరో ప్రత్యేకమైన పండు కూడా ఉంది. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే.. కృష్ణ పండు(పాషన్ ఫ్రూట్). ఇది ఆరోగ్యానికి చాలా మంచింది.
ఈ పండు తీనడం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయి. పాషన్ ఫ్రూట్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా.. ఊబకాయం వంటి సమస్యలను కూడా అరికడుతుంది. ఈ పండు కేవలం షుగర్‌కే కాకుండా కొలెస్ట్రాల్ రోగులకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
Read Also: IND vs SA: నేటి మ్యాచ్‌లో సంజూ శాంసన్ చరిత్ర సృష్టించే అవకాశం.. అలా చేస్తే..!
పాషన్ ఫ్రూట్ ప్రయోజనాలు:
పాషన్ ఫ్రూట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల రేటును తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. పాషన్ ఫ్రూట్‌లో శరీరానికి అవసరమైన అన్ని పొటాషియం, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ ఉంటాయి.
నిద్ర సమస్యలు దూరమవుతాయి:
పాషన్ ఫ్రూటే కాకుండా.. ఈ పండు ఆకుల రసం వల్ల కూడా లాభాలు ఉన్నాయి. దీని ఆకుల రసం తాగడం వల్ల నిద్రలేమి సమస్యను పరిష్కరించుకోవచ్చు. దీని ఆకులలో ఉండే ఆల్కలాయిడ్స్ నిద్రను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా.. శరీరంలో జీవక్రియను బలపరుస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. అంతేకాకుండా.. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తొలగిస్తుంది.
గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి:
ఈ పండును తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తక్కువ సోడియం, అధిక పొటాషియం సమృద్ధిగా ఉండే ఈ పండు రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!