ఆడ, మగ ఇద్దరు కూడా వయస్సు పెరుగుతున్న కొద్ది అందంగా, యవ్వనంగా కనిపించాలని అనుకుంటారు.. అయితే అందుకోసం కోసం కెమికల్స్ ఎక్కువగా ఉన్న క్రీములను వాడుతారు.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు.. వయసు మీద పడుతున్న కొద్ది అందాన్ని పెంచుకోవడం కోసం అమ్మాయిలు ఎన్నో రకాల చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తూ ఉంటాం. తీసుకునే ఫుడ్ లిమిట్ లేకుండా తినడం, అలాగే టైం టు టైం తినకపోవడం, నిద్రపోక పోవడం వల్ల వృద్ధ ఛాయలు కనిపిస్తాయి..
ఇక వీటిని దాచుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అధికంగా తినడం వల్ల అధిక బరువు పెరిగిపోవడం, ఊబకాయం లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇక యవ్వనంగా ఎలా కనిపిస్తారు. అయితే మనం యవ్వనంగా కనిపించాలి అంటే ఇవన్నీ పాటించాలి.. అవేంటో ఒకసారి చూద్దాం..
ఉదయం లేవగానే తిండి మీద పడటం చెయ్యడం మంచిది కాదు.. అందుకే ముందుకు నీళ్లను తీసుకోవడం మంచిది.. తొమ్మిది తర్వాత అల్పాహారం తీసుకోవాలి.. ఆ తర్వాత పది నుంచి 11 గంటల మధ్యలో భోజనం చేయడం. ఆ తర్వాత తిన్న రెండు గంటల తర్వాత నీటిని త్రాగాలి. తర్వాత సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రీన్ టీను త్రాగటం, ఈ గ్రీన్ టీను తాగడం, వలన శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగి శరీరంలో మెటబాలిజంని ఉత్పత్తి చేస్తుంది.. మధ్యలో ఏదోకటి ఫ్రూట్ తీసుకోవడం మంచిది.. ఇలా తినడం వల్ల మన శరీరంలో అనవసరమైన కొవ్వు పెరగదు అలాగే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు. ప్రపంచంలో ఇప్పుడు అందరూ దీనిని ఫాలో అవుతున్నారు.. ఇలా చేస్తే చాలు ఎంత వయస్సు వచ్చిన యవ్వనంగా ఉంటారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.