Anchor Suma: యాంకర్ సుమ ఇటీవలే అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. తాను యాంకరింగ్ కు క�
Omicron BF7 : కరోనాకు పుట్టినిల్లు చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కమ్యూనిటీ వ్యాప్తి కొనసాగుతుండడంతో ప్రభుత్వం పరిస్థితిని కూడా అంచనా వేయలేని విధంగా తయారైంది.
December 28, 20222022 Filmy Rewind: నలుపు వెనుకే తెలుపు... చీకటి వెనుకే వెలుగు అన్నట్టుగా ఈ యేడాదీ చిత్రసీమ విషాద వినోదాల కలబోతను తలపించింది. ఆగని కాల ప్రవాహంలో 2022 కీలక సంఘటనలకు, విశేష సందర్భాలకు సాక్షిభూతంగా నిలిచింది. తేదీల వారిగా వాటిని ఓసారి గుర్తు చేసుకుందాం.
December 28, 20223 Indians Died in USA: అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ వణికిస్తోంది. మంచు తుఫాన్ ధాటికి ఇప్పటికే అక్కడ 60 మందికి పైగా మరణించారు. తూర్పు రాష్ట్రాలు ఈ మంచు తుఫాన్ ధాటికి తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా న్కూయార్క్ స్టేట్ లో మనుషులు బయటకు వెళ్లే పరిస్థిత�
December 28, 2022CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు సహా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించినట�
December 28, 2022ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యుఎన్ మెహతా ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటన�
December 28, 2022ఫాంహౌస్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దర్యాప్తుపై స్టే విధించాలన్న రోహిత్‌రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
December 28, 2022'వాల్తేరు వీరయ్య' సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ ఎ విల్సన్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లులో తడిపేశారు. ఆయన క్రాఫ్ట్ మ్యాన్ షిప్ ను అప్రిషియేట్ చేస్తూ ఏకంగా ఓ లెటర్ రాశారు!
December 28, 2022ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ కొడుకు మహాధన్ భూపతి రాజు హీరోగా ఎంట్రీ ఇవ్వ బోతునట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. అంతే కాదు దానికి దర్శకుడు పూరీ జగన్ దర్శకత్వం వహిస్తాడని, 'ఇడియట్ 2' గా అది తెరకెక్కుతుందనీ వినిపించింది.
December 28, 2022తెలంగాణలో చిన్నారుల మిస్సింగ్ కేసులు నగర ప్రజలు భయాందోళనకు గురిచేస్తుంది. నిన్న కవాడిగూడ లో పాప మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. 24 గంటలు గడుస్తున్నా ఇంకాపాప ఆచూకీ ఏసమచారం లేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు.
December 28, 2022Mother-in-law dies of shock after man divorces wife: వరకట్న వేధింపులు ఒకరి ప్రాణాలన్ని బలితీశాయి. భార్యకు విడాకులు ఇవ్వడంతో ఈ వార్త విని యువతి తల్లి మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. వివరాల్లోకి వెళితే లక్నోలో ఓ వ్యక్తి స్పోర్ట్స్ బైక్ కొనేందుకుంద�
December 28, 2022AP DGP Rajendranath: ఈ ఏడాది ఏపీలో క్రైం రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందన్నారు. లోక్ అదాలత్‌లో 57 వేల కేసులను పరిష్కరించామని.. శిక్షలు పడే శాతం ఈ ఏడాది పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు చేశామ�
December 28, 2022కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్రలో మనం కూడా పాల్గొనాలని, వ్యక్తిగత అంశాలు చర్చ పెట్టకుండా ..ప్రజల సమస్యలపై చర్చ పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సలహా ఇచ్చారు.
December 28, 2022పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ MLAలపై CBIకి ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. Mla ల కొనుగోలు విచారణ ఒకరు దోషిగా.. ఒకరు బాధితుడిగా జరుగుతుందని అన్నారు.
December 28, 2022Afghan professor tears diploma certificates in protest against women university ban: తాలిబాన్ ఏలుబడిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో మహిళ హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి. తాలిబాన్ పాలకులు మహిళ విద్యపై ఉక్కుపాదం మోపారు. యూనివర్సిటీల్లోకి మహిళను నిషేధించారు. విద్యార్థినులు ఎంతగా ఆందోళన నిర్వహించినా.. తా�
December 28, 2022Chittoor District: చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులకు వైద్య ఆరోగ్యశాఖ శుభవార్త అందించింది. ఈ మేరకు జిల్లా ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పీడియాట్రీషియన్, సెక్యూరిటీ గార్డ్స్, మెడికల్ ఆఫీసర్ విభాగాలలో
December 28, 2022India Unemployment Rate: ఈ సంవత్సరం ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిసెంబర్ నెలలో అత్యధికంగా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ వెల్లడించింది. భారతదేశ నిరుద్యోగ రేట్ 2022 డిసెంబర్ 20వ తేదీ నాటికి 9 శాతానికి చేరింది. థ
December 28, 2022ఈ యేడాది లాస్ట్ వీకెండ్ లో ఏకంగా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఎనిమిది స్ట్రయిట్ సినిమాలు కాగా రెండు అనువాద చిత్రాలు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ నటించిన 'బట్టర్ ఫ్లై' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
December 28, 2022