Montha Cyclone : మొంథా తుఫాన్ ప్రభావం పెరుగుతోంది. ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్�
Jaish-e-Mohammed: ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదం కోసం ఇప్పుడు మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. జైషే చీఫ్ మసూద్ అజార్ 21 నిమిషాల ఆడియోలో ఉగ్రవాదులుగా మహిళ�
October 29, 2025Mass Jathara : అక్టోబర్ 31న రెండు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టు కింద బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర సినిమాను రిలీజ్ చేస్తున్నారు. �
October 29, 2025మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ విడుదల తేదీ విషయంలో ఒక ఆసక్తికర చర్చ నడిచింది. అక్టోబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా, అదే రోజున విడుదలవుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ ప్రభావం వల్ల నవంబర్ 1కు మారుతుందని అంతా భావించారు. ‘బాహుబలి ది ఎపి�
October 29, 2025Azharuddin : తెలంగాణ కేబినెట్లోకి మాజీ భారత క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ రానున్నారు. ఎల్లుండి ఆయన మంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపా
October 29, 2025Hunt for Gold at Uppada Beach: కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరానికి మరోసారి భారీ సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది.. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. �
October 29, 2025Moto G67 Power: మోటరోలా (Motorola) ‘జీ పవర్’ (g Power) సిరీస్‌లో భాగంగా మరో సంచలన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. కొన్ని నెలల క్రితం జీ86 పవర్ (g86 Power)ను విడుదల చేసిన తర్వాత ఇప్పుడు మోటో జీ67 పవర్ (Moto G67 Power) స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 5వ తేదీన
October 29, 2025Tech Layoffs: గ్లోబల్ ఐటీ దిగ్గజ కంపెనీలు వరసగా తమ లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. దీంతో సాఫ్ట్రంగంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఇలా ఉద్యోగుల్ని తీసేయ�
October 29, 2025Deepika Padukone : దీపిక పదుకొణె గురించి తరచూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 8 గంటల పని విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో చూశాం. ఇప్పటికే దీపికను కల్కి-2, స్పిరిట్ సినిమాల నుంచి తీసేశారు. అప్పటి నుంచి ఆమె పేరు కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా కల్కి టీ�
October 29, 2025మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు. వరి కోతల సమయం కావడం… పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారు�
October 29, 2025ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. విడుదలైన 25 రోజులు దాటినా, ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది. ముఖ్యంగా, హిందీలో ఇప్పటికీ రోజుకు 3 నుంచి 4 కోట్లు వసూలు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్�
October 29, 2025CM Chandrababu Aerial Survey: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదే�
October 29, 2025Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ ఓట్ల కోసం ఏదైనా చేస్తారని ఆరోపి�
October 29, 2025ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు ఉంది. వన్డే సిరీస్ ముగియగా.. టీ20 సిరీస్ ఈరోజు మొదలైంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య కాన్బెర్రాలో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పే
October 29, 2025టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవా నడుస్తోంది. కథను ఒక భాగంలో పూర్తి చేయలేకపోవడంతో, రెండు.. ఒక్కోసారి మూడు భాగాలకు కూడా వెళ్లిపోతున్నారు దర్శక-నిర్మాతలు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలందరూ సీక్వ
October 29, 2025Droupadi Murmu: పాక్ తప్పుడు ప్రచారాలకు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెక్ పెట్టేశారు. బుధవారం రాఫెల్ ఫైటర్ జెట్‌లో 30 నిమిషాల పాటు విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌తో కలిసి �
October 29, 2025టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగా, ప్రొడ్యూసర్‌గా, టెలివిజన్ హోస్ట్‌గా ఎక్కడైనా తన స్టైల్, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె, హీరోలు మంచు విష్ణు, మంచ
October 29, 2025దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన రోడ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
October 29, 2025