Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతరించిపోతున్న పులులు, ఏనుగుల సంరక్షణకు
DGCA Emergency Advisory: దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులకు అత్యవసర కార్యాచరణ సలహాను జారీ చేసింది. మస్కట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (FIR), పరిసర ప్రాంతాలలో అగ్నిపర్వత బూడిద కార్
November 24, 2025Off The Record: తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోవంటారు. అందునా….. రాజకీయ రుచులు మరిగిన వారు అస్సలు ఆగలేరు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి ప్రస్తుతం ఈ యాంగిల్లోనే హాటు ఘాటు చర్చలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన కార్�
November 24, 2025ఇప్పుడు దేశంలో ఎక్కడా విన్నా బంగారం ధరల గురించే చర్చ నడుస్తోంది. రోజురోజుకు అంతకంతకు పెరుగుతూ గోల్డ్ ధరలు షాకిస్తున్నాయి. అయినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొంటున్నారు. పుత్తడిపై పెట్టుబడి పెడుతు�
November 24, 2025ఐ బొమ్మ రవి కేసు దర్యాప్తులో బయటపడిన అంశాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. పోలీసులు రివీల్ చేసిన కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం, రవి తొలి నుంచే క్రిమినల్ మెంటాలిటీతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేర స్వభావం ఉండడమే కాకుండా, స్నేహితుడు నిఖి�
November 24, 2025Kadiyam Srihari: నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాక సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం.. మరోవైపు, స్పీకర్ గడ్డం ప్రసాద్.. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల�
November 24, 2025ఆ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో కాంగ్రెస్ పెద్దలు ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోయారు? పైగా కత్తి మీద సాములా మారిందని ఎందుకు ఫీలవుతున్నారు? జిల్లాకు చెందిన మంత్రి, సీనియర్ లీడర్ ఒక మాట మీదికి వచ్చి ఓకే అన్నా… వాళ్ళు చెప్పిన వ్యక్తికి ఎందుకు �
November 24, 2025Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన తన వివాహానికి సంబంధించిన అన్ని ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించింది. ఆమె చేసిన ఈ పని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఆమె చర్యలపై ప్రజలు వివిధ రకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. వాస్తవ�
November 24, 2025iPhone 16: ఐఫోన్‌కు ఉన్న క్రేజే వేరు.. ఒక్కసారైనా ఐఫోన్ కొనాలి.. అది స్టేటస్ పెట్టుకోవాలి.. ఆ ఫోన్‌తో సెల్ఫీ తీసుకోవాలి.. ఇలా యువతరం నుంచి పాత తరం వరకు ఐఫోన్‌కు ఉన్న డిమాండే వేరు.. అది ఎంతలా అంటే.. కొత్త మోడల్ వస్తుంది అంటే.. గంటలు, రోజుల తరబడి క్యూలైన్�
November 24, 2025CM Revanth Reddy : వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ఎన్కేపల్లి రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ కట్టుబాటును స్పష్టం చేస్తూ, ముందున్న పది సంవత్సరాలు ‘ఇందిరమ్మ ర�
November 24, 2025Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదన్నారు డైరెక్టర్ మహేవ్ బాబు పి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భాగ్య
November 24, 2025Afghanistan – India: భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ పరిశ్రమ & వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ సోమవారం కీలక ప్రకటన చేశారు. బంగారం తవ్వకంతో సహా కొత్త రంగాలలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఐదేళ్ల పన్ను మినహాయింపు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధం
November 24, 2025కార్పొరేషన్ ఛైర్మన్స్‌గా ఇన్నాళ్ళు కూల్ కూల్‌గా పొజిషన్ ఎంజాయ్ చేసిన ఆ నేతలకు ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుందట. అదనంగా దక్కిన పోస్ట్ వాళ్ళని కంగారు పెడుతోందట. ఉన్నదానికి అదనంగా మరో పదవి దక్కితే ఇంకా హ్యాపీగా ఫీలవ్వాల్సిన నాయకులు ఎం�
November 24, 2025Rakul Preet : ఈ మధ్య సెలబ్రిటీల పేర్లతో మోసాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్లు, హీరోల పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. రీసెంట్ గానే అదితిరావు హైదరీ పేరుతో ఇలాంటి ఫేక్ ఐడీని క్రియేట్ చేయగా.. ఆమె వెంటనే అలెర్ట్ అయి బయట పెట�
November 24, 2025Padmam Silver Jewellery: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా లలో పలు ప్రదేశాలలో తమ శాఖలు నిర్వహిస్తున్న పద్మం సిల్వర్ జ్యువలరీ వారు తమ 11వ శాఖను కరెంట్ ఆఫీస్ ఎదురుగా శ్రీకాకుళం లో ఈ రోజు కుమారి రితికా నాయక్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రితికా నాయక్ మాట్లాడుతూ.. �
November 24, 2025Women’s Kabaddi World Cup 2025: మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టును భారత్ మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ – చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో ఓడించి�
November 24, 2025DoT SIM Misuse Warning: సిమ్ కార్డు పొందడానికి ఎక్కడైనా గుర్తింపు కార్డు ఇచ్చారంటే, ఆ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు తీసి వాడుతున్నారో, ఆ సిమ్ కార్డులను ఎవరు వినియోగిస్తున్నారో, దేని కోసం ఉపయోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అయితే, మీ పేరు మీ�
November 24, 2025పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. అందుకే యువతీ యువకులు తమ వివాహ వేడుకలను వినూత్నంగా ప్లాన్ చేసుకుని లైఫ్ లో బెస్ట్ మెమోరీస్ గా మలుచుకోవాలని భావిస్తుంటారు. ఇటీవల మ్యారేజ్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల�
November 24, 2025