Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana 22A Land Issues: 22ఏ జాబితాలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానులకు పరిష్కారం చూపేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముగ్గురు అధికారులతో హైలెవల్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా సీసీఎల్ఏ కమిషనర్ ఉంటారు. ఇందులో సభ్యులుగా లా సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఉండనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 118 జీవో బాధితులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపై మంత్రి పొంగులేటి అసెంబ్లీలో మాట్లాడారు. “22A సమస్యల పరిష్కారం కోసం హైలెవల్ కమిటీ వేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేశారు. నెల గడువు పెట్టుకుని సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించాం. 118జీవోతో వచ్చిన సమస్యలపై కూడా మెమో ఇచ్చాం. నెల గడువు పెట్టుకుని సమస్య పరిష్కారం చేయాలని అని నిర్ణయించాం. రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళ నుంచి రేపు దరఖాస్తులు తీసుకుంటాం. 22A నుంచి లిఫ్ట్ చేస్తాం.” అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..