Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల వ్యవహారంపై హాట్ టాపిక్‌గా మారింది.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలపై సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన.. 2023లో అప్పటి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. గతంలో వైఎస్సార్ హయాంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిద్ధమైనా కోర్టు వ్యాజ్యాలతో ప్రక్రియ ఆగిపోయిందని.. జగన్ సీఎం అయ్యాక మళ్లీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు.. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం 1200 ఎకరాల స్థలాన్ని యుద్ధప్రాతిపదికన ఇచ్చామని 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారా అని ప్రశ్నించారు..
ఇక, శాశ్వత ఉద్యోగాలు అవసరం లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీకు మాత్రం శాశ్వతంగా సీఎం పదవి కావాలి.. నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు అవసరం లేదా అని నిలదీశారు.. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయిన వెంటనే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.. స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌తో పూర్తి ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు భూమన.. మొత్తంగా.. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల అంశంపై ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో టీటీడీ అధికారిక రికార్డుల్లో గతంలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగినట్లు నమోదై ఉంది.
Also Read
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!