Latest News
కమల్ హాసన్ పార్టీకి నాజర్ భార్య రాజీనామా
ప్రముఖ సినీనటుడు నాజర్ సతీమణి కమీలా మక్కల్ నీదిమయ్యం పార్టీకి రాజీనామా
-
కథ చెప్పి ఒప్పించలేను.. కానీ చూపించగలను: శేఖర్ కమ్ముల
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన తాజాగా లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నట
April 22, 2021 -
‘పుష్ప’లో రంగమ్మత్త.. ఫోటో షేర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది. కాగా, కరోనా అడ్డంకులను తట్టుకొని ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్ట�
April 22, 2021 -
‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు రీసౌండ్ అదిరిపోయిందిగా!
దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో ఆకట్టుకున్�
April 22, 2021 -
నిధి అందాల హాట్ ఫోటో షూట్.. వైరల్ వీడియో
‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్.. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది. సినిమాలతో పాటు ఎ�
April 22, 2021 -
మ్యాక్స్‌వెల్ ను చూస్తే.. ప్రీతీకి మండిపోతుందా?
ఐపీఎల్ సీజన్ 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాణిస్తోంది. ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. కాగా, ఇదే మ్యాక్స్‌వెల్ గత కొన్ని సీజన్ల నుంచి పంజాబ్ తరఫున రాణించలేకపోయాడు. ప్రస్తుత ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్
April 22, 2021 -
చావు కబురు చల్లగా: ఓటీటీ కోసం రీ ఎడిట్
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని పెగళ్లపాటి కౌళిక్ తెరకెక్కించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తె�
April 22, 2021 -
పవన్ కళ్యాణ్, దిల్ రాజు కాంబో రిపీట్ ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో దిల్ రాజు కల నెరవేరినట్లయ్యింది. భారీ అంచనాల మధ్య విడ
April 22, 2021 -
చిక్కిన చక్కనమ్మ!
ఇరవై యేళ్ళ క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టిన స్నేహకు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు. తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాలన్నింటిలోనూ నటించేస్తోంది. నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న స్నేహకు ఇద్దరు సంతానం. ఓ గృహిణిగా కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్
April 22, 2021 -
కేంద్రం తీరుపై ఈటల ఆగ్రహం.. ఇది మంచి పద్ధతి కాదు !
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పిడిగుపాటు వార్త చెప్పిందని.. రెమిడిసివేర్ ఇంజక్షన్లు కేంద్రం పరిధిలోకి తీసుకుందని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. ఇది చాలా బాధాకరంగా ఉందని..కేంద్రం నిర్�
April 22, 2021 -
స్పీచులు వద్దు..పరిష్కారం చూపండి : ప్రధాని మోడీకి రాహుల్ చురకలు
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న తాను..దేశం నలుమూలల నుంచి బాధకర�
April 22, 2021 -
చంద్రబాబు దొంగల బడిలో ట్రెయినింగ్ తీసుకున్నవాళ్లంతా దొరికిపోతున్నారు !
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ లీడర్ ఉమా మహేశ్వర్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దొంగల బడిలో ట్రెయినింగ్ తీసుకున్నవాళ్లంతా దొరికిపోతున్నారని చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. “బాబు దొంగల బడిలో ట్రెయిని�
April 22, 2021 -
కరోనాతో మెగా హీరో వ్యానిటీ డ్రైవర్ మృతి… ఐసోలేషన్ లో చరణ్…!
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. టాలీవుడ్ స్టార్స్ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం. ఇటీవలే చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు కరోనా సోకగా… ఈరోజు ఆయన కరోనాతో మ�
April 22, 2021 -
‘మేజర్’ కోసం అవినాష్ కొల్ల ఆరు భారీ సెట్స్
‘క్షణం, గూఢచారి, ఎవరు’ వంటి డిఫరెంట్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న అడివి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్. శశి కిరణ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్
April 22, 2021 -
మహేష్ బాబు స్టైలిస్ట్ కు కరోనా… ఐసోలేషన్ లో సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెట్లో
April 22, 2021 -
విష్ణు విశాల్, జ్వాలా గుత్తా పెళ్లి ఫోటో వైరల్…!
ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా, తమిళ నటుడు విష్ణు విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఏడాది సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ ఈ రోజు అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు. గతరెండ్రోజుల నుంచి గుత్తా �
April 22, 2021 -
అల్లు అర్జున్ ‘సరైనోడు’కు 5 ఏళ్ళు…!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “సరైనోడుకు 5 ఏళ్ళు. నా కెరీర్లో ఒక మైలురాయి ఈ
April 22, 2021 -
వంశీ ‘మే 1 విడుదల’!
ప్రముఖ దర్శకులు వంశీ రూపొందించిన ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా అప్పట్లో విశేషాదరణ పొందింది. దాంతో ఆ పేరును చాలా మంది చాలా రకాలుగా వాడేసుకున్నారు. విశేషం ఏమంటే… దర్శకులు వంశీ బేసికల్ గా మంచి రచయిత. తెలుగు సాహితీ రంగంలో వంశీకి ఓ ప్రత్యేక స్థానం �
April 22, 2021
తాజావార్తలు
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!