AI Wonder: వైద్య రంగంలో అద్భుతం.. ఏఐ సాయంతో శిశువు జననం
- వైద్య రంగంలో అద్భుతం
- ఏఐ సాయంతో శిశువు జననం
- సరికొత్త చరిత్ర సృష్టించిన మెక్సికో వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్య రంగంలో న్యూయార్క్, మెక్సికో వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో ఒక మహిళకు కృత్రిమ గర్భధారణ కలిగించారు. తాజాగా 40 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఏఐ టెక్నాలజీతో శిశువు జన్మించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Cyberabad: సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాలను పట్టుకున్న పోలీసులు.. 1060 సెల్ ఫోన్లు స్వాధీనం
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ఏఐ సాయంతో శుక్ర కణాన్ని నేరుగా అండంలోకి పంపించారు. ఐవీఎఫ్‌లో ఈ ప్రక్రియ సర్వసాధారణమైంది. ఐవీఎఫ్‌లో ఇప్పటి వరకు మానవ సాయంతోనే జరిగింది. కానీ ఈసారి మాత్రం 23 దశలను మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో వైద్య బృందం పూర్తి చేసింది. పూర్తిస్థాయి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంలో సంతానోత్పత్తిని కల్పించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. దీంతో 1990 నుంచి వైద్యులు ఉపయోగిస్తున్న ఐసీఎస్‌ఐ సాధారణ ప్రక్రియకు ఇది ప్రత్యామ్నాయంగా మారింది. ఈ ప్రక్రియ అంతా మానవ ప్రమేయం లేకుండానే జరగడం విశేషం. పూర్తిగా ఏఐ సాయంతోనే 40 ఏళ్ల మహిళ గర్భం ధరించడం జరిగింది. ప్రస్తుత వైద్య రంగంలో ఇదొక సంచలనంగా మారింది. మెక్సికోలో ప్రస్తుతం మహిళ, శిశువు క్షేమంగానే ఉన్నారు.
ఇది కూడా చదవండి: IPL 2025: మాకు యంగ్ వికెట్ కీపర్ ఉన్నాడు.. సీఎస్‌కే విజయాల బాట పడుతుంది: రుతురాజ్
పిండ శాస్త్రవేత్త డాక్టర్ జాక్వెస్ కోహెన్ నేతృత్వంలో ఈ ప్రక్రియ జరిగింది. న్యూయార్క్, మెక్సికోలోని గ్వాడలజారాలోని కన్సీవబుల్ లైఫ్ సైన్సెస్ నిపుణుల బృందం ఈ ప్రక్రియ చేపట్టింది. ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించారు. గతంలో విఫలమైన ఈ ప్రయత్నం.. తాజాగా విజయవంతం కావడంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Google Layoffs: భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన గూగుల్..
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!