Taiwan: తైవాన్‌పై దాడికి చైనా, రష్యా మిలిటరీలు కలిసి పనిచేస్తున్నాయి: అమెరికా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taiwan: తైవాన్‌పై దండయాత్ర చేయాలని గత కొన్ని రోజులుగా చైనా ప్రయత్నిస్తోంది. తైవాన్‌ని భయపెట్టేందుకు క్రమంగా చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీతో తైవాన్‌ని కవ్విస్తోంది. ముఖ్యంగా చైనా నౌకలు, యుద్ధవిమానాలు తైవాన్ సరిహద్దుల్ని అతిక్రమిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా సంచలన విషయాన్ని చెప్పింది. తైవాన్‌ని స్వాధీనం చేసుకోవడంతో పాటు సైనిక సమస్యలపై రష్యా, చూనాలు సన్నిహితంగా పనిచేస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కొనేందుకు రెండు దేశాలు సమన్వయంతో కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నాయని అమెరికా పేర్కొంది.
Read Also: Land Titling Act : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై విచారణ జరపాలని సీఐడీకి ఈసీ ఆదేశం
Also Read
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
‘‘మేము చైనా, రష్యాలు మొదటిసారిగా తైవాన్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజ్ చేయడం, తైవాన్ విషయంలో రష్యా వారితో కలిసి పనిచేయాలని చైనా ఖచ్చితంగా కోరుకుంటోందని గుర్తించాం. వారు ఎందుకు చేయకూడదనే కారణం మాకు కనిపించడం లేదు’’ అని ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అవ్రిల్ హైన్స్ గురువారం కాంగ్రెస్‌కు సాక్ష్యంగా చెప్పారు. రష్యా, చైనాలు ఖచ్చితంగా సహకరించే వాతావరణంలో పనిచేయడం ఆందోళన కలిగివే విషయమని లెఫ్టినెంట్ జనరల్ జెఫ్రీ క్రూస్ వెల్లడించారు. ఈ రెండు దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచుకుంటున్నాయని హెయిన్స్ చెప్పారు.
- Tags
- china
- Russia
- Taiwan
- taiwan conflict
- USA
తాజావార్తలు
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
ట్రెండింగ్
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!