Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home International News Uk Woman Looks Like Pregnant But She Diagnosed Ovarian Cancer

Shocking news: గర్భం అనుకుని హాస్పిటల్‌కు వెళ్తే.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన డాక్టర్

Published Date :March 10, 2023 , 10:37 am
By banu
Shocking news: గర్భం అనుకుని హాస్పిటల్‌కు వెళ్తే.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన డాక్టర్
  • Follow Us :

Ovarian Cancer: ప్రాణం మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు మన ముందు వున్నవారు.. ఒక్కక్షణంలోనే మృత్యు ఓడిలో చేరుకుంటున్నారోజులివి. అందుకే వున్నరోజులు ఆనందంగా గడపాలి అంటుంటారు కొందరు. సంపాదన ముఖ్యమే.. జీవించడానికి డబ్బు అవసరమే కానీ.. డబ్బులు ఎంత సంపదించినా.. ఎన్ని బిల్డింగులు కట్టినా.. చివరకు చేరాల్సింది ఆ.. ఐదుఅడుగుల సమాదిలోనే.. మన ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటాము కానీ.. మనలోని అనారోగ్య పరిస్థితులు తెలుసుకునే లోపే మనజీవితం చేజారిపోతుంది. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అలాంటిదే..

ఆమె వయస్సు 39 సంవత్సరాలు. నెలల తరబడి ఆమె పొట్ట కాస్త పెరుగుతూ వస్తుంది. అది గమనించిన ఆమె గర్భం వచ్చినట్లు సంతోషపడింది. అప్పుడప్పు ఆమెను అనుమానం వచ్చేది. అయినా ఏదో ఒక చిన్న ఆశ. కానీ ఆమెకు కడుపు ఉబ్బరంగా ఉండటం నీరసంగా ఉండటం.. అజీర్ణం, అతిగా తినడం లేదా ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ లేదా పీరియడ్స్ వల్ల కావచ్చు అనుకుంది. ఈ కారణాలు.. మనిషిని ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటాయి అనుకుంది. కానీ.. కొన్నిసార్లు నొప్పి విపరీతంగా ఉంటుందుకుంది. కానీ నొప్పి భరించలేక చివరకు వైద్యుల వద్దకు వెళ్లింది. ఆమెను పరీక్షలు చేసిన డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పడంతో.. ఆమె నిర్ఘాంతపోయింది. కాసేపు ఏంచేయాలో ఆమెను అర్థం కాలేదు. గర్భం అనుకుంటే ప్రాణాలకే ముప్పు వచ్చిందా? అంటూ ఆమె కంటినుంచి కన్నీటిధారలు ఆగలేదు. ఈఘటన యూకేలోని హడర్స్ ఫీల్డ్ లో చోటుచేసుకుంది.

యూకేలోని హడర్స్ ఫీల్డ్ కు చెందిన ఓ మహిళ కూడా కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికి వెళ్లింది. తొమ్మిది నెలల గర్భవతిగా కనిపించింది. పలు రకాల పరీక్షలు చేయించుకున్న ఆమె అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. 39 ఏళ్ల హన్నా చాలా ఏళ్లుగా కడుపు ఉబ్బరంతో బాధపడుతోంది. ఈ సమస్య కారణంగా ఆమె తొమ్మిది నెలల గర్భవతిగా కనిపిస్తోంది. పెద్ద బొడ్డు చూడ్డానికి అసహ్యంగా సిగ్గుగా ఉంది. ఒత్తిడికి గురైన ప్రేగు కదలికలు ఆమెను మరింత బాధకు గురిచేస్తున్నాయి, తలతిరగడం, అసౌకర్యంగా అనిపించడం, వంగడానికి కూడా ఇబ్బంది, కడుపునొప్పి తీవ్ర సమస్యలను కలిగించాయి. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఆమెకు అండాశయ క్యాన్సర్‌ అని తేలింది. మూడో దశలో ఉన్నప్పుడే ఆమెకు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. కడుపులో అసౌకర్యం కారణంగా ఆమె ఏప్రిల్ 2019 నుండి పండ్లు, కూరగాయలు తినడం మానేసింది. దీంతో ఆమె కడుపు మరింత కలత చెందింది. నేను ఇన్నాళ్లు గర్భవతి అనుకున్నా కానీ.. నా ప్రాణమే ఉండదని తెలిసింది అంటూద ఆమె కన్నీరుమున్నీరవడంతో.. ఆసుపత్రి ప్రాంగణం అంతా ఆమెను చూసి కన్నీరు పెట్టుకున్నారు.
Curd With Sugar: మీకు పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు ఉందా?

  • Tags
  • Bloating
  • Bloating Symptoms
  • cancer
  • Ovarian Cancer
  • Symptoms Of Ovarian Cancer

WEB STORIES

నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!

"నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!"

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు

"తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు"

Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా.

"Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా."

బొబ్బర్లతో బోలెడు లాభాలు

"బొబ్బర్లతో బోలెడు లాభాలు"

Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు

"Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు"

పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!

"పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!"

Star Heroes: ఈ స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

"Star Heroes: ఈ స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?"

Cancer Prevent Foods: క్యాన్సర్‌ని నివారించే ఫుడ్ ఐటమ్స్.. తరచూ తీసుకుంటే ఎంతో మేలు

"Cancer Prevent Foods: క్యాన్సర్‌ని నివారించే ఫుడ్ ఐటమ్స్.. తరచూ తీసుకుంటే ఎంతో మేలు"

Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి.. డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి

"Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి.. డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి"

Curd Rice: పెరుగన్నం తింటే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

"Curd Rice: పెరుగన్నం తింటే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!"

RELATED ARTICLES

Navjot Kaur Sidhu: నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్యకు క్యాన్సర్‌.. జైలులో ఉన్న భర్తకు భావోద్వేగ లేఖ

Ragi Java Benefits : రాగిజావతో ప్రయోజనాలెన్నో!

Stomach Bloating: కడుపు ఉబ్బరంగా ఉందా ?.. నివారణ మార్గాలు ఇవీ

Mahabhagya Rajayoga: 30 ఏళ్ళ తర్వాత ఈ రాశులవారికి మహాభాగ్య రాజయోగం

Throat Cancer : ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్‎తో చనిపోతున్నారు : డబ్ల్యూహెచ్‎వో

తాజావార్తలు

  • OG: లొకేషన్స్ వేటలో #OG టీమ్… షూటింగ్ అప్పటినుంచేనా?

  • Team India : ఆమిర్ ఖాన్ ను ట్రోల్ చేసిన రోహిత్ సేన

  • Bandi sanjay: నమ్మకం లేదన్నా నోటీసులు ఇచ్చారు.. నేడు సిట్ ముందుకు లీగల్ టీం

  • Love Failure: లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అంత బాధగా ఉంటుంది..? శాస్త్రవేత్తలు చెబుతున్నది ఇదే..

  • Prabhas Fans: మీ కష్టం ఎవరికీ రాకూడదు మావా… దర్శక నిర్మాతలు ఏమైపోయారో

ట్రెండింగ్‌

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

  • Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions