Hairdresser and Beauticians have Higher Ovarian Cancer Risk: ‘అండాశయం’ ప్రతి స్త్రీకి ఎంతో ముఖ్యమైనది అన్న విషయం తెలిసిందే. స్త్రీ గర్భాశయానికి రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. గర్భం కోసం ప్రతి నెలా ఎగ్స్, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేయడమే అండాశయాల పని. అయితే చాలా మంది మహిళలు ఇటీవలి కాలంలో అండాశయ క్యాన్సర్ (ఒవేరియన్ కేన్సర్) బారిన పడుతున్నారు.…
యూకేలోని హడర్స్ ఫీల్డ్ కు చెందిన ఓ మహిళ కూడా కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికి వెళ్లింది. తొమ్మిది నెలల గర్భవతిగా కనిపించింది. పలు రకాల పరీక్షలు చేయించుకున్న ఆమె అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు చెప్పడంతో షాక్‌కు గురయ్యారు.