Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Turkey Earthquake Deaths Toll 28000

Turkey Earthquake: టర్కీలో 28 వేలకు చేరిన మరణాల సంఖ్య.. రెట్టింపు ఉంటాయని యూఎన్ అంచనా….

Published Date :February 12, 2023 , 1:15 pm
By BV Reddy
Turkey Earthquake: టర్కీలో 28 వేలకు చేరిన మరణాల సంఖ్య.. రెట్టింపు ఉంటాయని యూఎన్ అంచనా….
  • Follow Us :
  • google news
  • dailyhunt

Turkey Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరణాల సంఖ్య గంటగంటకు పెరుగుతూనే ఉంది. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి టర్కీ దక్షిణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. శిథిలాలు వెలికితీస్తున్నా కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు టర్కీ, సిరియాలో కలిపి 28,000 పైగా మరణాలు నమోదు అయ్యాయి. టర్కీలో 24,617 మంది, సిరియాలో 3,574 మంది మరణించారని అధికారులు మరియు వైద్యులు తెలిపారు. మొత్తంగా 28,191 మంది మరణించారు.

Read Also: Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు

ఇదిలా ఉంటే చనిపోయిన వారి సంఖ్య ఇంతకు రెట్టింపు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చని యూఎన్ రిలీఫ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ అన్నారు. శనివారం ఆయన టర్కీలోని దక్షిణ నగరమైన కహ్రామన్‌మారాస్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం చనిపోయిన వారి సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని.. అయితే మరణాలు ఇప్పుడున్న సంఖ్యకు రెట్టింపు లేదా అంతకుమించి ఉండవచ్చని అన్నారు. ప్రస్తుతం టర్కీ సంస్థలకు చెందిన 32,000 మందికి పైగా ప్రజలు సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రయత్నాల్లో పనిచేస్తున్నారని ఆ దేశం వెల్లడించింది. ఈ భూకంపం వల్ల 2.6 కోట్ల మంది ప్రభావితం అవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) అంచనా వేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Earthquake
  • Syria
  • Turkey Earthquake
  • UNO
  • WHO

తాజావార్తలు

  • VI And BSNL: ఒకే గొడుగు కిందకు వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్..

  • Madhumita: ప్రముఖ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత

  • M*urder Attack: మియాపూర్ లో దారుణం.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి.!

  • Bengaluru: బెంగళూరులో కొత్త రకం దొంగతనాలు.. షాకైన ప్రజలు

  • Food Adulteration: కుల్సుంపురాలో ఫుడ్ స్కాం బట్టబయలు.. కుళ్లిన పదార్థాలతో భారీగా సమోసాలు తయారీ..!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions