US-Iran War: “ట్రంప్‌పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
- ట్రంప్ మాటల్ని నమ్మని ఇరాన్..
- అమెరికా ఏ చర్యలకు పాల్పడిన యుద్ధమే..
- ధీటుగా సమాధానం ఇస్తామని ఇరాన్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అమెరికాతో మళ్లీ ఘర్షణకు దిగే అవకాశం ఉందని ఇరాన్ సైన్యం సంకేతాలు ఇచ్చింది. రెండు దేశాల మధ్య ఒప్పందాలు, పరిస్థితి క్షీణిస్తున్నాయని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ సైనిక కమాండ్ అధికారి మహ్మద్ జాఫర్ అసదీ మాట్లాడుతూ.. అమెరికా నుంచి వస్తున్న సంకేతాలను బట్టి చూస్తే ఆ దేశం ఎలాంటి రాజీ లేదా అవగాహనకు కట్టుబడి ఉండటానికి ఇష్టంగా లేదని చెప్పారు. అమెరికాను కొద్దిగా కూడా నమ్మే అవకాశమే లేదనే సందేశాన్ని ఇరాన్ పంపుతోంది.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మనం అణ్వాయుధాలను ఉన్మాదుల చేతుల్లో పెట్టలేమని ఇరాన్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మరింత దూరాన్ని పెంచాయి. తమ సైన్యం పూర్తి అప్రమత్తతతో ఉందని అని కూడా ఇరాన్ పేర్కొంది. పరిస్థితి దిగజారినా, అమెరికా ఏదైనా చర్యకు పాల్పడినా తాము ధీటుగా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నామని అసదీ చెప్పారు. అమెరికా చేస్తున్న ప్రకటనలు కేవలం షో చేయడానికి మాత్రమే అని ఆరోపించారు. ముఖ్యంగా చమురు, తమ పేరుప్రతిష్టల కోసం అమెరికా ప్రత్యేకంగా ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు.
మరోవైపు ట్రంప్ ఇరాన్ చర్యలు తన అంచనాలకు అనుగుణంగా లేవని ట్రంప్ చెప్పారు. తాను అంగీకరించడానికి ఇష్టపడిన డిమాండ్లను ఇరాన్ చేస్తోందని ఆయన అన్నారు. ఇరాన్ నాయకత్వం ఐక్యంగా లేదని, విడిపోయిందని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలు మళ్లీ యుద్ధానికి దారి తీస్తాయనే అనుమానాలు ప్రపంచ దేశాల్లో నెలకొన్నాయి.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!