Donald Trump: అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..
- కాల్పుల విరమణ కోరిన ఇరాన్..
- హార్ముజ్ తెరిస్తేనే డీల్ అని చెప్పా..
- అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు..
- ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇరాన్ కొత్త నాయకత్వం కాల్పుల విరణమ కోరతూ తమను సంప్రదించిందని, అయితే హార్ముజ్ జలసంధి ప్రపంచ నౌకాయానానికి తిరిగి తెరిచే వరకు అమెరికా ‘‘కాల్పుల విరమణ’’ను పరిగణించదని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పారు. ఇరాన్ పాత నాయకత్వం కన్నా కొత్త వారు తక్కువ తీవ్రవాద భావాలు కలవారని, చాలా తెలివైనవారని ట్రంప్ కొనియాడారు.
Read Also: Iran: పేరుకు మాత్రమే ఇరాన్ అధ్యక్షుడు.. ఇప్పుడు అధికారం అంతా వారిదే..
Also Read
చమురు రవాణా మార్గాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ.. హార్ముజ్ జలసంధి తెరుచుకుని, స్వేచ్ఛగా, స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ఇరాన్ డీల్ గురించి పరిశీలిస్తామని అన్నారు. అప్పటి వరకు సైనిక చర్యలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. హార్ముజ్ తెరుచుకునే వరకు ఇరాన్‌ను నాశనం చేస్తామని లేదా వారు చెప్పినట్లుగా రాతి యుగానికి పంపిస్తామని హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం హార్ముజ్ గుండానే జరుగుతుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ హార్ముజ్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?