Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Trump Message Uk Allies Hormuz Strait Iran War Oil Crisis

Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

Published Date :March 31, 2026 , 5:24 pm
By BV Reddy
  • ఇక మీకు అమెరికా సాయం చేయదు..
  • దమ్ముంటే హార్ముజ్ నుంచి ఆయిల్ తెచ్చుకోండి..
  • యూకే, ఫ్రాన్స్‌లపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం..
Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’..  మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Donald Trump: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి యూకే, నాటో మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్రిటన్, ఫ్రాన్స్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా యుద్ధ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇజ్రాయిల్‌ వైపు వెళ్తున్న తమ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి నిరాకరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా, మిత్ర దేశం యూకే వైఖరిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.

Read Also: Tamil Nadu Elections: స్టాలిన్, ఈపీఎస్, విజయ్: తమిళనాడు సీఎం అభ్యర్థులు పోటీ చేసేది ఇక్కడి నుంచే..

ఇరాన్ దాడుల్లో అమెరికాకు సాయం చేయదని దేశాలను ఉద్దేశిస్తూ.. వెళ్లి మీరు చమురు తెచ్చుకోండి అంటూ హెచ్చరించారు. ‘‘ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని నిర్మూలించే చర్యలో పాల్గొనడానికి నిరాకరించిన దేశాలు తమకు కావాల్సిన చమురును అమెరికా నుంచి కొనుగోలు చేయాలని లేదా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లి చమురు తెచ్చుకోవాలని రెండు ఆఫ్షన్లు ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో రాశారు. మిత్రదేశాలపై ట్రంప్ తన అసనాన్ని వ్యక్తం చేస్తూ.. ఇకపై ఆ దేశాలు తమ కోసం తాము ఎలా పోరాడాలో నేర్చుకోవాలని, మిత్రదేశాలకు అమెరికాకు అండగా నిలవట్లేదని, అమెరికా కూడా ఇకపై వారికి సహాయం చేయడానికి అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు.

బ్రిటన్‌కు చమురు విషయంలో కీలక ఆప్షన్లను ట్రంప్ సూచించారు. ‘‘హార్ముజ్ జలసంధి మూసివేత కారనంగా జెట్ ఇంధనాన్ని పొందలేకపోతున్న దేశాలన్నింటికీ, ముఖ్యంగా ఇరాన్ యుద్ధంలో పాల్గొనేందుకు నిరాకరించిన యూకే వంటి దేశాలకు నా వద్ద ఒక సలహా ఉంది. నంబర్ 1- అమెరికా నుంచి చమురు కొనుగోలు చేయండి, నంబర్ 2- మీలో ధైర్యం ఉంటే హార్ముజ్ జలసంధి నుంచి చమురు తీసుకోండి’’ అంటూ ట్రంప్ రాశారు. మీరు ఎలా పోరాడాలో నేర్చుకోవడం ప్రారంభించాలని, అమెరికా ఇకపై సాయం చేయబోదని స్పష్టం చేశారు. ఇరాన్ దాదాపుగా ఓడిపోతోందని, కష్టమైన పని పూర్తయిందని, వెళ్లి మీ చమురు మీరే తెచ్చుకోండి అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donald Trump
  • Global fuel shortage
  • Hormuz Strait
  • Iran War
  • oil crisis 2026

తాజావార్తలు

  • Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • Youth: 4 రోజుల్లో 3.73 కోట్లు సాధించిన యూత్

  • Middle Class Bikes: మధ్యతరగతి వారికి బెస్ట్ బైక్‌లు.. 60 మైలేజీ.. ధరలు రూ. 67,280 నుండి ప్రారంభం

  • Tamil Nadu Elections: స్టాలిన్, ఈపీఎస్, విజయ్: తమిళనాడు సీఎం అభ్యర్థులు పోటీ చేసేది ఇక్కడి నుంచే..

ట్రెండింగ్‌

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions