Trump: అధ్యక్ష పదవి ఆషామాషీ కాదు.. చాలా ప్రమాదకరం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- అధ్యక్ష పదవి ఆషామాషీ కాదు
- చాలా ప్రమాదకరం
- ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కారు రేసింగ్, బుల్ రైడింగ్ లాగే.. అధ్యక్ష పదవిలో ఉన్నవాళ్లకు కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు. ఈ విషయం గురించి తనకు ఎవరైనా ముందే చెప్పుంటే.. అసలు ఈ రేసులో ఉండేవాడిని కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన హత్యాయత్నం ఘటనను గుర్తుచేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు..
Also Read
- Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్‌గా బాస్‌కి చెప్పేస్తుంది!
- Khawaja Asif: ఆ విషయంలో భారత్‌పై యుద్ధం ప్రకటిస్తాం.. ఇండియాను బెదిరిస్తున్న పాక్!
- Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్‌గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
- Trump warns Iran: హార్ముజ్ జలసంధి మూసేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇక పలు దేశాలపై విధించే సుంకాల విషయంలో కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికాకు చాలా వెసులుబాటు ఉందని చెప్పారు. సుంకాలను తిరిగి విధించడానికి జులై 9 గడువును ఇప్పుడే నిర్ణయించలేమని చెప్పుకొచ్చారు. ఇక కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Warangal Horror: ‘క్షమించండి’ అన్నా వినలేదు.. వరంగల్‌లో మహిళపై దారుణ హింస
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక పలు దేశాలపై భారీగా టారిఫ్‌లు విదించారు. అయితే ఆయా దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో టారిఫ్‌లపై 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువు జులై తొమ్మిదో తేదీతో ముగియనుంది. జూలై 9 తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
HOLY SH*T 🚨 President Trump just ENDED trade talks with Canada announcing massive tariffs soon
AMERICA WILL NOT BE BULLIED
WE WILL NOT BACK DOWN pic.twitter.com/voOXgaBEes
— MAGA Voice (@MAGAVoice) June 27, 2025
- Tags
- america
- Presidency
- trump
- us
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
-
Rashmika Mandanna: పాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్‌గా దూసుకెళ్తున్న రష్మిక.. రూ.4,000 కోట్లకు పైగా వసూళ్లతో అరుదైన ఘనత!
-
MaaInti Bangaaram : ‘మా ఇంటి బంగారం’ కోసం పోటెత్తిన మహిళలు
-
Road Accident: తిరుపతిలో ఘోరం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడాది చిన్నారి మృతి!
-
Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు? ఇండియన్ బ్యూటీతో లవ్‌లో పడ్డ ఇంగ్లండ్ సంచలనం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!