Trump On TikTok: అలా చేస్తేనే అమెరికాలో టిక్‌టాక్ సేవలను తిరిగి ప్రారంభిస్తాం..
- అమెరికాలో నిలిచిన టిక్‌టాక్ సేవలు..
- టిక్‌టాక్‌లో 50 శాతం వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండాలని కండిషన్
- డొనాల్డ్ ట్రంప్ షరతులకు ఒప్పుకున్న టిక్ టాక్ కంపెనీ యాజమాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump On TikTok: టిక్‌టాక్ సేవలకు సంబంధించి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్ కంపెనీలో సుమారు 50 శాతం వాటా యూఎస్ పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా కండిషన్ తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. తద్వారా అమెరికా భద్రతకు సంబంధించి మరో ఒప్పందం చేసుకోనున్నారు.. ఉమ్మడి వెంచర్‌లో 50 శాతం వాటా ఉండాలి.. దీనికి వారు ఒకే అంటే మేమే టిక్‌టాక్‌ను రక్షిస్తామని ఆయన వెల్లడించారు. అప్పుడు టిక్ టాక్ మరింత అద్భుతంగా నడిపించే వారి చేతుల్లోకి వెళుతుందన్నాడు. దాంతో మేము టిక్ టాక్ సేవలకు అనుమతిస్తామని తన సోషల్ మీడియా ట్రూత్‌లో డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
ఇక, ఈనెల 19వ తేదీ నాటికి టిక్‌టాక్‌ను విక్రయించాలని అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. గడువులోపు విక్రయంచకపోతే.. యాప్‌ను బ్యాన్ చేస్తామని అందులో పేర్కొనింది. యూఎస్ సుప్రీంకోర్టు సైతం టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌కు గడువు ఇచ్చింది. కానీ, ఎలాంటి అమ్మకాలు జరగకపోవడంతో నిన్న టిక్‌టాక్ సేవల్ని ఆపివేస్తున్నట్లు సంస్థ యూజర్లకు తెలియజేసింది. దీంతో గూగుల్, యాప్ సంస్థలు తమ ప్లేస్టోర్ నుంచి టిక్‌టాక్‌ను తొలగించాయి. దీపిపై తాజాగా ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
Read Also: Astrology: జనవరి 20, సోమవారం దినఫలాలు
ఇక, డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై టిక్‌టాక్ రియాక్ట్ అయింది. పునరుద్ధరణ సేవల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అమెరికాలో దీర్ఘకాలం కొనసాగేందుకు పరిష్కారం చూపేలా ట్రంప్‌తో కలిసి పని చేయబోతున్నట్లు సదరు టిక్ టాక్ వెల్లడించింది. మా సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం ప్రకారం.. ఈ సేవలను తిరిగి ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 17 కోట్ల మంది అమెరికన్లు దీన్ని వినియోగిస్తున్నారు. అలాగే, చిరు వ్యాపారాలు వృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తున్నందుకు సర్వీస్ ప్రొవైడర్లపై ఎలాంటి ఫైన్స్ విధించకుండా ఉండేందుకు ట్రంప్ అవసరమైన హామీ ఇచ్చారని టిక్ టాక్ సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ