Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News The Kovid Pandemic Boom Continues In The World

ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్లకు చేరిన కరోనా కేసులు..

Published Date :November 7, 2021 , 7:15 pm
By NTV WebDesk
ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్లకు చేరిన కరోనా కేసులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచంలో కోవిడ్ మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. చలికాలంలో మళ్లీ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయా దేశాల ప్రజలు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ మహమ్మారి విశ్వ వ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. దీంతో కొన్ని దేశాల్లో కేసులు పెరగడంతో లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తు న్నాయి. 2019 డిసెంబర్లో చైనా లోని హుబే ప్రావిన్స్ లోని వూహాన్ నగరంలో కోవిడ్ కేసులు మొదలయ్యాయి. అనతి కాలంలోనే, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ ఇలా దేశాలకు వ్యాప్తి చెందుతూ… నేడు ప్రపంచ దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. తాజాగా ఆదివారం ప్రపంచం తో కోవిడ్ కేసుల సంఖ్య 25 కోట్లకు చేరింది. తన రూపును మార్చు కుంటూ కొత్త కొత్త వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

ప్రస్తుతం యూరప్, రష్యా, ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన దేశాల జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానా ల్లో ఇండియా, బ్రెజిల్ దేశాలు నిలిచాయి. అమెరికాలో ఇప్పటి వరకు 4.73 కోట్ల కేసులు నమోదయ్యాయి. వీరిలో సుమారు 7,75, 000 మంది మరణించినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఇండియా లో ఇప్పటి వరకు 3.43 కోట్ల కేసులు నమోదయితే 4,60,787 మరణాలు సంభవించాయి. బ్రెజిల్ దేశంలో 2.18 కోట్ల కేసులు నమోదైతే.. 609,417 మరణాలు సంభవించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Brazil
  • china
  • Covid 19
  • itali
  • USA

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions