Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ten Accidents At Same Spot In Three Hours On Pune

Pune: ఒకే చోట 3 గంటల్లో 10 ప్రమాదాలు.. వీడియో వైరల్

Published Date :July 17, 2025 , 12:01 pm
By Suresh Maddala
  • ఒకే చోట 3 గంటల్లో 10 ప్రమాదాలు
  • వీడియో వైరల్
Pune: ఒకే చోట 3 గంటల్లో 10 ప్రమాదాలు.. వీడియో వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

రోడ్డు ప్రమాదాలు జరగడం సహజం. కొన్ని తెలిసి జరుగుతుంటాయి. ఇంకొన్ని అనుకోని విధంగా జరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో స్కిడ్ అయి బండ్లు పడిపోతుంటాయి. కానీ ఒకే చోట ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం అది వాహనదారుల తప్పు కాదు. కచ్చితంగా రహదారిపైనే అనుమానం వ్యక్తం చేయాలి. రోడ్డు నిర్మాణంలోనే ఏదో లోపం ఉన్నట్లు గుర్తించాలి. ఇలాంటి ఘటనే పూణెలో చోటుచేసుకుంది. 3 గంటల వ్యవధిలో ఒకే చోట 10 ప్రమాదాలు జరిగాయి. బైక్‌లు రావడం పడిపోవడం.. ఇలా గాయాలతో వాహనదారులు బయల్దేరి వెళ్లడం కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం! ఏం తేల్చిందంటే..!

పూణెలోని దేహు-యెలవాడి రోడ్డులో మూడు గంటల్లో పది ప్రమాదాలు జరిగాయి. సమీపంలో సీసీ కెమెరాలో ఈ ప్రమాదాలు రికార్డయ్యాయి. అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఇంకోవైపు వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో రోడ్డు బురదమయం అయింది. దీంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్న స్కిడ్ అయి పడిపోతున్నారు. ఇలా ఒకేచోట పది ప్రమాదాలు జరిగాయి.

ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో ఘోరం.. గుండెపోటుతో 4వ తరగతి విద్యార్థి మృతి

అయితే ప్రమాదాలపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుని నాథుడే లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదాల్లో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కానీ గాయాల పాలయ్యారు. బైక్‌లు కింద పడిపోవడంతో గాయాలతో తిరిగి లేచి వెళ్లిపోయారు. అయితే తాత్కాలిక మరమ్మతులైన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోనే రోడ్లన్నీ ఇలానే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by PUNE PULSE (@punepulse)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dehu Yelwadi Road
  • Maharashtra
  • Pune
  • Same spot
  • Ten accidents

తాజావార్తలు

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

  • Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

  • Dhurandhar 2: బాలీవుడ్ ‘ఫేక్ లవ్’ బట్టబయలు.. ధురందర్ 2 సక్సెస్‌పై షాకింగ్ కామెంట్స్!

  • Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions