ఆస్ట్రేలియాలో భారీ డైనోసార్….
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జురాసిక్ యుగంలో డైనోసార్స్ జీవించి ఉన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత డైనోసార్స్ వివిధ కారణాల వలన అంతరించిపోయాయి. వాటికి సంబంధించిన శిలాజాలు అప్పుడప్పుడు అక్కడక్కడ బయటపడుతుంటాయి. ఇలానే అస్ట్రేలియాలో ఒ డైనోసార్‌కు సంబందించిన ఎముక దొరికింది. దానిని ఆ శిలాజాన్ని ఉపయోగించుకొని 3డి ఎముకను తయారు చేశారు అస్ట్రేలియా శాస్త్రవేత్తలు. ఆ 3డి ఎముకను బేస్ చేసుకొని డైనోసార్ జాతిని గుర్తించారు. 92 నుంచి 96 మిలియన్ సంవత్సారాల క్రితం భూమిపై నివశించిన సౌరపోడ్ జాతికి చెందిన డైనోసార్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి 5 నుంచి ఏడు మీటర్ల వరకు ఎత్తు, 25 నుంచి 30 మీటర్ల వెడల్పు ఉండేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి పూర్తిగా శాఖాహారులని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు
Also Read
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!