Biggest Dinosaur: మీరు డైనోసార్‌లపై తీసిన ఎన్నో సినిమాలు, వాటిపై రాసిన పుస్తకాలు, వాటి చిత్రాలను చూసి ఉంటారు. పురాతన కాలంలో సజీవంగా ఉన్న ఈ జంతువు ఎముకలు, అస్థిపంజరాన్ని చూడటానికి నేటికీ ప్రజలు ఆసక్తి చూపిస్తారు.
భూమిమీత అతిపెద్ద జీవులుగా గుర్తించబడిన రాక్షసబల్లులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. అయితే, వాటికి సంబంధించిన ఆనవాళ్లు, వాటి శిలాజాలు, గుడ్లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో రాక్షసబల్లుల గుడ్లు కొన్ని బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని బడవాన్ అడవిలో 10 గుడ్లు బయటపడ్డాయి. ఈ గుడ్ల వయస్సు సుమారు కోటి సంవత్సరాలకు పైగా ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు పురాతన శిల్పాలు, కోటలు తదితర వాటిపై సర్వేలు నిర్వహిస్తున్న సమయంలో సెంధ్వా జిల్లాలోని హింగ్వా…
ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి వాతావరణ కాలుష్యం. వాతారవణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కాలుష్యాన్ని పెంచే శిలాజఇంధనాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. దీనికి ప్రభుత్వాలు కోట్ల డాలర్ల సబ్సిడీలు ఇస్తున్నాయి. ఈ సబ్సిడీకోసం వినియోగిస్తున్న నిధులను ప్రపంచంలోని పేదలకు పంచితే వారు పేదరికం నుంచి కొంతమేర బయటపడతారు. ఈ విషయాలను చెప్పింది ఎవరో కాదు.. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఓ డైనోసార్. Read:పాక్ రోడ్లపై ఆస్ట్రిచ్ పరుగులు…మండిపడుతున్న…
జురాసిక్ యుగంలో డైనోసార్స్ జీవించి ఉన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత డైనోసార్స్ వివిధ కారణాల వలన అంతరించిపోయాయి. వాటికి సంబంధించిన శిలాజాలు అప్పుడప్పుడు అక్కడక్కడ బయటపడుతుంటాయి. ఇలానే అస్ట్రేలియాలో ఒ డైనోసార్‌కు సంబందించిన ఎముక దొరికింది. దానిని ఆ శిలాజాన్ని ఉపయోగించుకొని 3డి ఎముకను తయారు చేశారు అస్ట్రేలియా శాస్త్రవేత్తలు. ఆ 3డి ఎముకను బేస్ చేసుకొని డైనోసార్ జాతిని గుర్తించారు. 92 నుంచి 96 మిలియన్ సంవత్సారాల క్రితం భూమిపై నివశించిన సౌరపోడ్ జాతికి…