India Graffiti: కెనడాలో రామాలయంపై భారత వ్యతిరేక గ్రాఫిటీ.. దర్యాప్తు కోరిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Graffiti: ప్రపంచంలోని అనేక దేశాలలో హిందూ దేవాలయాలు ఉన్నాయి. అయితే తాజాగా గురువారం కెనడాలోని టొరంటోలోని బాప్స్ స్వామి నారాయణ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. మిస్సిసాగాలోని రామమందిరం గోడలపై భారత వ్యతిరేక గ్రాఫిటీని చిత్రించారు. దీనిపై స్పందించిన టొరంటోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే విచారణ ప్రారంభించి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ ధ్వంసంపై భారత హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఇందులో పాల్గొన్న వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరింది. ఈ ఘటనపై బ్రాంప్టన్ ఎంపీ సోనియా సింధు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భిన్నమైన సంప్రదాయాలు, భిన్న విశ్వాసాల సమాజంలో మనం జీవిస్తున్నాం. ఇక్కడ అందరూ సురక్షితంగా ఉండాలి.
We strongly condemn the defacing of Ram Mandir in Missisauga with anti-India graffiti. We have requested Canadian authorities to investigate the incident and take prompt action on perpetrators.
Also Read
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
— IndiainToronto (@IndiainToronto) February 14, 2023
Read also: nter Practical Exams: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా 3.55 లక్షల మంది..
I am saddened to hear of the hate motivated vandalism at the Ram Mandir Temple in Mississauga. Unknown suspects spray painted the walls on the back of the temple. This type of hate has no place in Peel Region.
— Patrick Brown (@patrickbrownont) February 15, 2023
ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనను భారత కాన్సులేట్ ఖండించింది. కాన్సుల్ జనరల్ తగిన చర్యలు తీసుకోవాలని దేశాన్ని కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా కెనడా ప్రభుత్వాన్ని కోరినట్లు కాన్సులేట్ తన ట్వీట్లో పేర్కొంది. మోడీని ఉగ్రవాదిగా ప్రకటించాలని..! నిషేధ గ్రాఫిటీతో ఆలయ గోడలపై రాసిన రాతలు సంచలనంగా మారాయి. సంత్ బింద్రావాలా అజరామరం.. ఆలయ గోడలపై హిందుస్థాన్ ముర్దాబాద్ అని రాసి ఉంది. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ మాట్లాడుతూ ఇది ద్వేషపూరిత దాడి అని, దీనిని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. గత సెప్టెంబరులో, కెనడాలోని BAPS స్వామినారాయణ్ మందిర్‌ను ‘కెనడియన్ ఖలిస్తానీ తీవ్రవాదులు’ భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. గ్రేటర్ టొరంటో ఏరియా (GTA)లోని రిచ్మండ్ హిల్‌లోని విష్ణు మందిరం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం జూలై 2022లో ధ్వంసమైంది.
Weather Update: నేడు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు.. మండనున్న ఎండలు
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!