Pakistan: ఒక్క చుక్క నీరూ అడ్డుకోనివ్వం.. భారత్‌కు పాక్ ప్రధాని వార్నింగ్
- భారత్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విమర్శలు..
- నదీ జలాలను నిలిపివేసే ఏ చర్య అయినా యుద్ధానికి ఆజ్యం పోసినట్లే..
- ఒక్క చుక్క నీటిని కూడా భారత్ తీసుకునే అవకాశం ఇవ్వబోం: షెహబాజ్ షరీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా భారత్‌పై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. తమకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా గుంజుకునేందుకూ భారత్‌కు అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. నదీ జలాలను నిలిపివేసేందుకు తీసుకునే ఏ చర్య అయినా యుద్ధానికి కవ్వింపుగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము సింధూ జలాల కోసం ఎంత వరకైనా పోరాడతామన్నారు. ఇండస్ నదీ జలాలను పాకిస్తాన్ జీవనరక్తం అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పాక్ హక్కులపై ఏ విధమైన సడలింపులు ఉండవని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు.
Read Also: BR Gavai: వీధి కుక్కల తీర్పుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక ప్రకటన
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఇక, సోమవారం నాడు భారత్‌ను సింధు జలాలు విడుదల చేయాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కోరింది. ఒప్పంద హక్కులను పూర్తిగా పాటించాలని కోరగా.. మరోవైపు, పాక్ మాజీమంత్రి బిలావల్ భుట్టో భారత్‌పై హాట్ కామెంట్స్ చేశారు. సింధూ జలాలను విడుదల చేయకపోతే యుద్ధం చెయ్యడం ఒక్కటే మార్గం అని హెచ్చరించారు. భారత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా పాకిస్తాన్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది అని అతడు పేర్కొన్నారు. అలాగే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ సైతం ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ఇండియాపై తీవ్ర విమర్శలు చేశాడు. భవిష్యత్తులో భారత్‌తో యుద్ధం ఏర్పడితే.. అణు బాంబులతో దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు.
తాజావార్తలు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు