Trump: బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్‌లో పాక్ ప్రధానికి అవమానం.. ట్రంప్ ఏం చేశారంటే..!
- వాషింగ్టన్లో బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్
- హాజరైన భారత్‌తో పాటు పాకిస్థాన్
- పాక్ ప్రధానిని అవమానించిన ట్రంప్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ నేతృత్వంలో గురువారం వాషింగ్టన్లో గాజా పునర్నిర్మాణంపై బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి భారత్‌తో పాటు దాయాది దేశం పాకిస్థాన్ సహా పలు దేశాధినేతలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర అవమానం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: US-UK: ఇరాన్‌పై దాడికి ప్రణాళిక.. బ్రిటన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. కారణమిదే!
Also Read
- Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
- Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
- Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ
గురువారం వాషింగ్టన్లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. మళ్లీ భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మళ్లీ రిపీట్ చేశారు. కోట్లాది మంది ప్రాణాలను కాపాడినట్లుగా చెప్పుకొచ్చారు. వాణిజ్య బెదిరింపులతో ఇరు దేశాలను హెచ్చరించానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధానిని ఇది నిజమా? కాదా? అని అడిగారు.. నిలబడి చెప్పాలన్నారు. పాపం చేసేదేమీలేక ప్రపంచ నేతల ముందు తల వంచి షెహబాజ్ షరీఫ్ అసౌకర్యంగా నిలబడ్డారు. స్కూల్లో స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్ నిలబెట్టినట్లుగా నిలబడమనడంతో షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర అసంతృప్తిగా అనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక మీటింగ్ అనంతరం ప్రపంచ నేతలను ట్రంప్ కలిసినప్పుడు కూడా షరీఫ్ సెల్యూట్ కూడా చేశారు. ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Obama: ఒబామా చాలా తప్పు చేశారు.. ఆ వార్త లీక్ చేయడంపై ట్రంప్ అభ్యంతరం
Trump to Pak PM- Stand up
Shahbaz Sharif immediately stands up 🤣🤣pic.twitter.com/YwMljX6gsF
— Frontalforce 🇮🇳 (@FrontalForce) February 20, 2026
Puppet Showbaz Shariff of Pakistan Tries to Hug Trump 😂😂😂😂😂
Then he tell Trump he has to go back to him. Meaning his boss Asim Munir. Then he salutes Trump…………. This puppet only knows how to serve military dictators https://t.co/i6Alh67ib1 pic.twitter.com/gYh8lWO8oF— Ali (@MerruX) February 19, 2026
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్‌గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!