WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • NTR Jayanthi
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home International News North Korea Covid 19 Spred In Korea Kim Announced Emergency

North Korea: నార్త్ కొరియాలో కరోనా విలయతాండవం… 21 మంది మృతి

Updated On - 11:10 AM, Sat - 14 May 22
By venugopal reddy
North Korea: నార్త్ కొరియాలో కరోనా విలయతాండవం… 21 మంది మృతి

చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ మహమ్మారి గుప్పిట చిక్కి చాలా నష్టపోయాయి. ఆరోగ్య పరంగా, ఆర్థికంగా పలు దేశాలు కుదేలయ్యాయి. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకుంటూ వస్తోంది కరోనా. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్ల రూపంలో దాడి చేస్తూనే ఉంది. అమెరికా, యూరప్ వంటి డెవలప్ దేశాలు కూడా కరోనా ధాటికి విలవిల్లాడాయి. ఏకంగా అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటిందంటే… అమెరికాపై కరోనా ఏ విధంగా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నార్త్ కొరియా కరోనా ఒమిక్రాన్ తో అల్లాడుతోంది. ఆ దేశంలో రోజురోజుకు  కరోనా కేసుల  సంఖ్య పెరిగిపోతోంది. గురువారం ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు అవ్వడంతో… దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించాడు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. నార్త్ కొరియా ఏర్పడినప్పటి నుంచి అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కిమ్ అన్నారు. కొవిడ్ -19 వ్యాప్తిని ‘ గొప్ప విపత్తు’గా పోల్చాడు. కోవిడ్ చర్యలపై కిమ్ పార్టీ పోలిట్ బ్యూరోతో సమావేశం అయ్యాడు. దేశ సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టాలని ఆర్మీని ఆదేశించారు.

నార్త్ కొరియాలో కరోనా మరణాలు, కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా  21 మంది కరోనా బారిన పడి మరణించారు. శనివారం వరకు మొత్తం 27 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఒక్క శుక్రవారంమే దేశంలో 1,74,440 కరోనా సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 5,24,440 మంది అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది.  2,80,810 మంది క్వారంటైన్ లో ఉన్నట్లు ఉత్తర కొరియా అధికార వర్గాలు తెలిపాయి.

 

 

  • Tags
  • 21 deaths
  • corona
  • covid-19
  • Kim
  • North Korea

RELATED ARTICLES

Corona Update: భయపెడుతున్న ఫోర్త్ వేవ్… 24 గంటల్లో 2710 కరోనా కేసులు

Cause of Death 2020: కరోనా కాదు… ఎక్కువ మరణాలకు ఇవే కారణం

Corona: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు… తగ్గిన మరణాలు

North Korea: తగ్గేదే లేదంటున్న కిమ్… వరసగా మూడు క్షిపణుల ప్రయోగం

Corona: ఇండియాలో 2 వేలకు దిగువకు కొత్త కరోనా కేసులు

తాజావార్తలు

  • NBK108: బాలయ్య కోసం రంగంలోకి ఆ హీరోయిన్‌..?

  • Bhool Bhulaiyaa 2 : KGF2, RRR తర్వాత 100 కోట్ల సినిమా ఇదే..!

  • Mahesh : రాజమౌళితో ఎన్టీఆర్-మహేష్‌.. ఒకటే నెంబర్..!

  • Rashmika Mandanna :హాట్ హాట్.. రష్మిక అవసరమా..!

  • Yasin Malik: షాహీద్ ఆఫ్రిది నుంచి ఓఐసీ దాకా అదే తీరు… భారత్ గట్టి జవాబు

ట్రెండింగ్‌

  • West Bengal: వధువు భారీ మోసం.. పెళ్లైన కాసేపటికే వరుడికి షాక్

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

  • Viral Video: ప్యాంట్ ఊడింది.. పరువు పోయింది

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions