Oracle: కొనసాగుతున్న లేఆఫ్స్.. ఒరాకిల్‌లో మరో విడత ఉద్యోగుల తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oracle: ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచదిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఇదిలా ఉంటే ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఒరాకిల్ కూడా మరో సారి తన ఉద్యోగులను తొలగించింది. ఈ సారి ఒరాకిల్ ఆరోగ్య విభాగం ప్రభావితం కానుంది. ఇంతకుముంద ఐటీ డివిజన్ లో ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో పలువురు భారతీయ ఉద్యోగులు కూడా ప్రభావితం అయ్యారు.
Read Also: karnataka congress: జూన్ 21న ఢిల్లీకి కర్ణాటక మంత్రులు.. రమ్మని పిలిచిన కాంగ్రెస్ అధ్యక్షుడు
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
తాజా తొలగింపుల్లో భాగంగా ఉద్యోగుల ఆఫర్ లెటర్లను కూడా క్యాన్సిల్ చేస్తోంది. డిసెంబర్ 2021లో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ సంస్థ సెర్నర్ని 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తాజాగా దీని నుంచే ఉద్యోగులను తొలగించబోతోంది. లేఆఫ్ జాబితాలోని ఉద్యోగులకు మిగిలిన సర్వీస్ కు సంబంధించి ఏటా నాలుగు వారాల వేతనంతో పాటు మరో వారం అదనంగా చెల్లించడంతో పాటు సెలవులకు డబ్బులు ఇవ్వనున్నారు. ముఖ్యంగా అమెరికా, యూరప్ లో ఈ కోతలు ఉండొచ్చని తెలుస్తోంది. భారత్ కు సంబంధించి ఇప్పటికి ఏ సమాచారం లేదు.
ఆర్థికమాంద్య ప్రభావం, ఖర్చులను తగ్గించుకునేందుకు పలు సంస్థలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒరాకిల్ కూడా మరో విడతలో ఉద్యోగులను తొలగించనుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఒరాకిల్ 3000 మందిని తొలగించింది. దీంతో పాతటు కంపెనీలో జీతాల పెంపు, ప్రమోషన్లను కూడా నిలిపివేసింది.
- Tags
- IT layoffs
- Layoffs
- meta
- Oracle
తాజావార్తలు
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!