Pakistan: బలూచిస్తాన్‌లో దారుణం.. 9 మంది బస్సు ప్రయాణికుల్ని చంపిన దుండగులు
- బలూచిస్తాన్‌లో దారుణం
- 9 మంది బస్సు ప్రయాణికుల్ని చంపిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లో సాయుధ దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. బస్సును అడ్డుకుని 9 మంది ప్రయాణికుల్ని కాల్చి చంపారు. గురువారం సాయంత్రం ప్రయాణికుల్ని కిడ్నా్ప్ చేసి చంపేశారని శుక్రవారం అధికారులు తెలిపారు. బుల్లెట్ గాయాలతో ఉన్న మృతదేహాలు రాత్రిపూట పర్వతాల్లో దొరికాయని ప్రభుత్వ అధికారి నవీద్ ఆలం తెలిపారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి: Shilpashetty : పింక్ శారీలో శిల్పంలా మెరుస్తున్న శిల్పా శెట్టి
Also Read
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
బస్సులో ఉన్న పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారిని దించేసి.. మిగతా వారిని కిడ్నాప్ చేసి చంపేశారు. కలేటా నుంచి లాహోర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎన్-40లో ప్రయాణికుల బస్సును సాయుధ దళాలు ఆపాయి. ముష్కరులు లోపలికి వెళ్లి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. తొమ్మిది మంది పురుషులను కిడ్నాప్ చేసి.. అనంతరం కాల్చి చంపేశారు. కిడ్నాపైన గంటన్నర వ్యవధిలోనే మృతదేహాలు కొండ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. దాడి చేసిన వారు 10-12 మంది ఉండొచ్చని అధికారులు చెప్పారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ దాడిని పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. మృతుల కుటుంబాలకు ప్రధాని షరీఫ్ సంతాపం తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Jaipur: వర్షపు నీటిలో జారిపడిన ఫోన్.. వెక్కివెక్కి ఏడ్చిన యువకుడు
తాజావార్తలు
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!