Israel-Hezbollah: లెబనాన్‌ను ఖాళీ చేసి వెళ్లిపోండి.. ఇజ్రాయెల్ హెచ్చరిక
- హెజ్‌బొల్లా గ్రూప్ను నిర్వీర్యం చేసేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్..
- సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోండి..
- సరిహద్దు నుంచి 60 కి.మీ దూరంలోని పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి: ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hezbollah: హెజ్‌బొల్లా గ్రూప్ ను నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ రెడీ అయింది. అందులో భాగంగానే లెబనాన్‌లో ఆ గ్రూప్‌పై వరుస దాడులతో ఇజ్రాయెల్ ఐడీఎఫ్ విరుచుకుపడుతుంది. భూతల దాడులు చేసేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సేనలు ఆ దేశంలోకి ప్రవేశించాయి. ఈ తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ. దీనికి సంబంధించిన ప్రకటనను ఆ దేశ సైన్యం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.
Read Also: Kakani Govardhan Reddy: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
కాగా, సరిహద్దు నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటున్న పౌరులంతా తమ ఇళ్లను ఖాళీ చేయాలని అందులో ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. 2006లో ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా యుద్ధం తర్వాత రెండింటి మధ్య ఐక్యరాజ్య సమితికొంత ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా ప్రకటించింది. దాని ఉత్తర భాగంలో లిటానీ నది ఉంది.. సరిహద్దు నుంచి అక్కడి వరకు 30 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఖాళీ చేయమన్న ప్రాంతం దానిని మించి ఉంది అన్నమాట.
Read Also: SEBI: మరింత ఈజీగా పాసివ్ ఫండ్స్.. రూల్స్ సులభతరం చేసిన సెబీ
అలాగే, ఇజ్రాయెల్ భూతల దాడుల గురించి ప్రకటన చేసిన తర్వాత తొలిసారి హెజ్‌బొల్లా రియాక్ట్ అయింది. ఆ గ్రూప్ ప్రతినిధి మహమ్మద్ ఆఫిఫి మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌లోకి ప్రవేశించాయనేది అవాస్తవం.. శత్రువులతో నేరుగా పోరాడేందుకు తమ ఫైటర్స్ రెడీగా ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్ వైపు మధ్యశ్రేణి క్షిపణులు ప్రయోగించాం.. అది ప్రారంభం మాత్రమే అని హెజ్‌బొల్లా హెచ్చరించింది.
తాజావార్తలు
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!