Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు.. హిజ్బుల్ నేతల లక్ష్యంగా దాడులు
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు
- హిజ్బుల్ నేతల లక్ష్యంగా దాడులు
- కీలక నేతల సహా 30 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ మరోసారి లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ఒకేసారి ఇరాన్, లెబనాన్‌పై ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తున్నారు. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్‌కు చిర్రెత్తి.. ఒకేసారి ఆ రెండు దేశాలపై దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో హిజ్బుల్లా అగ్ర నాయకులు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది చనిపోయినట్లుగా లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 149 మంది గాయపడినట్లుగా వెల్లడించింది.
ప్రస్తుతం లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. గాజాపై యుద్ధం జరుగుతున్న సమయంలో లెబనాన్ జోక్యం చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ దాడులతో వణికిపోయింది. దీంతో నవంబర్. 2024న కాల్పుల విరమణ జరిగింది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై రాకెట్లు డ్రోన్లు ప్రయోగించింది. ఆనాటి నుంచి ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. ఇక ప్రతీకారంగా ఇప్పుడు బీరూట్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
צה"ל תוקף גם כעת במקביל בלבנון ובאיראן:
צה"ל השלים במהלך הלילה גל תקיפות נרחב בלבנון בעקבות השיגורים שנורו משטח לבנון לעבר שטח מדינת ישראל.
במסגרת התקיפות, צה"ל תקף באופן ממוקד, מפקדים בכירים מארגון הטרור חיזבאללה במרחב ביירות.
במקביל לתקיפות המפקדים, חיל האוויר וחיל הים תקפו…
— Israeli Air Force (@IAFsite) March 2, 2026
- Tags
- Iran
- Iran War
- Israel
- Lebanon war
- us
తాజావార్తలు
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!