Israel: హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతం..! మీడియాలో జోరుగా ప్రచారం
- హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతం..!
- మీడియాలో జోరుగా ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ అంతమే లక్ష్యంగా ఇప్పటికే ముఖ్య నాయకులను ఇజ్రాయెల్ దళాలు అంతమొందించాయి. గాజాను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే తాజాగా అక్టోబర్ 17న హమాస్ అధినేత యాహ్యా సిన్హార్‌ను కూడా మట్టుబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గత కొద్ది రోజులుగా సిన్హార్ తప్పించుకుని తిరుగుతున్నాడు. తాజా దాడుల్లో ఐడీఎఫ్ దళాలు గురి చూసి దాడి చేసినట్లు కథనాలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Imran Khan: ఆక్స్‌ఫర్డ్ ఛాన్సలర్ రేసు నుంచి ఇమ్రాన్‌ఖాన్ ఔట్.. కారణమిదే!
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
గురువారం గాజా స్ట్రిప్ ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఆ ఇద్దరిలో యాహ్యా సిన్వార్ ఉన్నాడని, ఆయన ఆచూకీ కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. గాజా స్ట్రిప్‌లో యాహ్యా సిన్వార్ డెడ్‌బాడీ సైతం లభ్యమైనట్లు ఫొటోలు వైరల్‌గా మారాయి. మరోవైపు డీఎన్ టెస్టులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ భావజాలం.. జాతిపిత, స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం ఉన్న జాతీయ సెలవుల రద్దు..
యాహ్యా సిన్వార్ ఇప్పటి వరకు వివిధ వేషాలు ధరించి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మహిళల వస్త్రాలు ధరించి తప్పించుకుని తిరగడంతో దాడుల నుంచి బయటపడుతూ వచ్చాడు. అయితే తాజా దాడుల్లో మాత్రం చనిపోయినట్లు సమాచారం. ఇరాన్‌లో హమాస్ అధ్యక్షుడు ఇస్మాయేల్ హనియే హతం అయిన తర్వాత యాహ్యా సిన్వార్ హమాస్ చీఫ్‌గా ఎన్నికయ్యాడు.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: పెట్టుబడులే లక్ష్యం.. ఈ నెల 25 నుంచి అమెరికాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!