Hamas-Israel: కాల్పుల విరమణ ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్కంఠ! చివరి నిమిషంలో ఏం జరిగిందంటే..!
- హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఉత్కంఠ
- కొలిక్కి రాని చర్చలు.. కొనసాగుతున్న ప్రతిష్టంభన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా మూడు, నాలుగు రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇరు దేశాల నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. స్పష్టమైన ప్రకటన రాక.. అంతా కన్ఫ్యూజ్ నడుస్తోంది. ఓ వైపు చర్చలు అంటూనే.. ఇంకోవైపు ఇజ్రాయెల్.. గాజాపై దూకుడుగా వెళ్తోంది. దీంతో చర్చలు కొలిక్కి రాలేనట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bidar ATM Robbery: హైదరాబాద్‌లో బీదర్ దొంగలు.. పోలీసుల్ని చూసి కాల్పులు
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
బందీలు అప్పగించేందుకు హమాస్ రెడీగా లేనట్లుగా కనిపిస్తోంది. అది కూడా వంతుల వారీగా అప్పగిస్తామని చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో చర్చలపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని కొందరు అంగీకరించనట్లుగా తెలుస్తోంది. ఇలా చర్చలపై తీవ్ర ఉత్కంఠ చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కేబినెట్ భేటీ కూడా జరగలేదు. ఒప్పందానికి అంగీకారం తెలిపేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయాలి. కానీ మంత్రివర్గ సమావేశం ఇప్పటి వరకు జరగలేదు. ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. మరోవైపు హమాస్ పెడుతున్న కొర్రీలు కూడా ఇజ్రాయెల్‌కు అంగీకారంగా లేనట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Pattudala: అజిత్ ‘పట్టుదల’ ట్రైలర్ అదిరింది.. చూశారా?
యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఖతార్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తొలి ఫేజ్‌లో భాగంగా.. గాజాలో తాము బంధీలుగా ఉంచిన 33 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తారు. దానికి ప్రతిగా జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా బంధీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ఈ చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్.. గాజాపై దాడి చేసింది. ఈ ఘటనలో పదుల కొద్దీ ప్రాణాలు పోయాయి. మరికొందరికి గాయాలైనట్లు ఒక ప్రకటనలో గాజా పేర్కొంది. దీంతో ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అక్టోబరు 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది. హమాస్‌కు మద్దతుగా హిజ్బుల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులు కూడా జరిగాయి.
ఇది కూడా చదవండి: Bidar ATM Robbery: హైదరాబాద్‌లో బీదర్ దొంగలు.. పోలీసుల్ని చూసి కాల్పులు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు