హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం.. పాలస్తీనా ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ సమ్మతి తెల్పడంతో కొద్దిరోజులుగా ఒప్పందం సాఫీగా సాగుతోంది.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ఐడీఎఫ్ దాడులు సాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జెనిన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఎనిమిది మంది చనిపోయినట్లుగా పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా మూడు, నాలుగు రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇరు దేశాల నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.
Hamas Israel War : హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత సంవత్సరం అక్టోబర్ 7 నుండి యుద్ధం జరుగుతోంది. ఆ తర్వాత హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణం తరువాత ఈ యుద్ధం ఊహించని విధంగా పెరిగింది.
తెలంగాణ ప్రాంతం అనేక ఉగ్రవాదాల పీడిత ప్రాంతమని మురళీధర్ రావు అన్నారు. కేసీఆర్ ప్రకటించిన విధంగా బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని తెలిపారు. అయితే బీఆర్ఎస్ ఇజ్రాయెల్, ఉగ్రవాదం పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.