Iran Supreme Leader Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం..?
Iran Supreme Leader Khamenei: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హతమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించినట్లు ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది. ఇప్పటికే ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కీలకమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్స్ కీలక కమాండర్లు కూడా మరణించారని తెలుస్తోంది.
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
అయితే, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో సంబంధాలు తెగిపోయాయని, ఆయన ఉన్నాడా? లేడా అనే దానిపై స్పష్టత లేదని ఇజ్రాయిల్ అధికారులు శనివారం తెలిపారు. ఖమేనీ నివాసాన్ని, ఆఫీసును టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్, యూఎస్ భీకర దాడులు చేసింది. ఖమేనీ నివాసం పూర్తిగా ధ్వంసమైంది. మరోవైపు, ఖమేనీ రష్యాకు పారిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
ఇరాన్‌పై జరిగిన దాడుల్లో అనేక మంది సీనియర్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్లు మరియు ఇస్లామిక్ రెజిమ్ రాజకీయ అధికారులు మరణించారని ఇజ్రాయెల్ వర్గాలు తెలుపుతున్నాయి. మరోవైపు, ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించబడినట్లు, బంకర్‌లో తలదాచుకున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మాట్లాడుతూ, ప్రభుత్వం “కొంతమంది కమాండర్లను కోల్పోయి ఉండవచ్చు, కానీ అది అంత పెద్ద సమస్య కాదు” అని అన్నారు. “నాకు తెలిసినంతవరకు, ఖమేనీ ఇంకా బతికే ఉన్నాడు” అని కూడా ఆయన అన్నారు.
తాజావార్తలు
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!