Home
Gulf Countries
Gulf Countries News
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గల్ఫ్ దేశాల పాలకులకు కీలక పిలుపునిచ్చారు. ముస్లిం దేశాలన్నీ ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంత దేశాలు తమ “అసలు శత్రువును” గుర్తించి ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. -
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
Pakistan: గల్ఫ్ దేశాలు తమకు మంచి మిత్రదేశాలు అని చెప్పుకుని తిరుగుతున్న పాకిస్తాన్‌కు ఆ దేశాలు షాక్ ఇస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు వచ్చే పాకిస్తానీల వల్ల తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆ దేశాలు భావిస్తు్న్నాయి. మార్చి 1 నుంచి జూలై 13 మధ్య గల్ఫ్ దేశాల నుంచి 20,000 మందికి పైగా పాకిస్తానీలను డిపోర్ట్ (బహిష్కరించడం) చేశారు. గురువారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో వెల్లడించిన గణాంకాలతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ నార్కోటిక్స్ కంట్రోల్… -
US-Iran Tensions: ఇరాన్ చర్చలకు రాకపోతే భారీ దాడి.. ట్రంప్ వార్నింగ్‌తో మళ్లీ టెన్షన్..
US-Iran Tensions: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ గనుక గంభీరమైన చర్చలకు ముందుకు రాకపోతే, అమెరికా అత్యంత భారీ స్థాయిలో సైనిక దాడి చేపడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్‌లో కుదిరిన కాల్పుల… -
China On Iran War: ఇరాన్లో కుట్రల్ని సహించము: అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్..
China On Iran War: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. గత శనివారం ఇజ్రాయిల్, యూఎస్ దళాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇతర నగరాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. -
Donald Trump: ‘‘ఈ రోజు ఇంకా గట్టిగా కొడుతాం’’.. ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ స్పందన..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంపై ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఇరాన్ క్షమాపణలు చెప్పిన తర్వాత ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన దేశం’’గా అభివర్ణించారు. ఇరాన్ ఈ రోజు చాలా తీవ్రంగా దెబ్బతింటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు. -
Iran: యుద్ధంపై ఇరాన్ సంచలన ప్రకటన.. ఆ దేశాలకు క్షమాపణ
మధ్యప్రాచ్యం యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ సంచలన ప్రకటన చేశారు. టెలివిజన్‌లో కీలక ప్రసంగం చేశారు. పక్క దేశాలపై దాడులు చేయబోమని తెలిపారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు దేశాలకు కూడా క్షమాపణలు చెప్పారు. -
Iran War: గల్ఫ్ దేశాల్లో భారతీయులకు అష్టకష్టాలు.. 3 రోజులుగా ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. క్షిపణులు, రాకెట్లు, డ్రోన్ దాడులతో దద్దరిల్లుతోంది. అయితే ఇరాన్ ప్రతీకార దాడులు అల్లకల్లోలం చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలపై గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎక్కుపెట్టింది. -
France-Iran: గల్ఫ్ దేశాలకు ఫ్రాన్స్ మద్దతు.. ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన
అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. పెద్ద ఎత్తున మిస్సైల్స్ ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ స్పందించింది. -
Pakistani Beggars: దుబాయ్‌లో పాకిస్తానీ బిచ్చగాళ్ల దుకాణం క్లోజ్.. బిచ్చగాడి నుండి లక్షల రూపాయలు స్వాధీనం
రంజాన్ పండుగకు ముందు, దుబాయ్‌లో పోలీసులు యాచకులపై భారీ చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే వారిని వారు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ లో లక్షల విలువైన ఆస్తి, మూడు లగ్జరీ కార్ల యజమానిగా మారిన ఒక యాచకుడిని పట్టుకున్నారు. నేర సంఘటనల విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ సలేం అల్ షంసి ప్రకారం, కొంతమంది డబ్బు సంపాదించడానికి ప్రజల దాతృత్వాన్ని దోపిడీ చేస్తారు. మార్కెట్లో జరిగిన దాడిలో, ఒక బిచ్చగాడి చాప కింద నుండి… -
Dhurandhar Movie: పాకిస్థాన్ వంకర బుద్ధిని బయటపెట్టిన “ధురంధర్”..! సినిమాని బ్యాన్ చేసిన గల్ఫ్ దేశాలు..
Dhurandhar Movie: ‘ధురంధర్’ (Dhurandhar) సినిమాలో రణ్వీర్ సింగ్ (Ranveer Singh), మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది.
తాజావార్తలు
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!