India – US Relations: అమెరికా- భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి..
- భారత్- అమెరికా రక్షణ సంబంధాలు అద్భుతమైన మార్గాల్లో కొనసాగుతుంది..
- రక్షణ పారిశ్రామిక సహకారంతో పాటు కార్యాచరణ సహకారానికి సంబంధించినది: ఎలీ రాట్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – US Relations: భారత్- అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలు అద్భుతమైన మార్గాల్లో ముందుకు వెళ్తుందని ఇండో పసఫిక్ భద్రతా వ్యవహారాల కార్యదర్శి ఎలీ రాట్నర్ తెలిపారు. అమెరికా- భారత్‌ల మధ్య మంచి రక్షణ సంబంధాలు ఉన్నాయి.. ఇది రక్షణ పారిశ్రామిక సహకారంతో పాటు కార్యాచరణ సహకారానికి సంబంధించినదని చెప్పుకొచ్చారు. ఇటీవల 31 ఎంక్యూ-9బీ ప్రీడేటర్ డ్రోన్లను తక్కువ మొత్తంలో అందించడానికి అమెరికా ముందుకొచ్చిందన్నారు. దీంతో పాటు ఈ ఏడాది ఇరు దేశాల మధ్య పలు రక్షణ పరికరాల సరఫరాకు కీలక ఒప్పందాలు జరిగాయని ఎలీ రాట్నర్ చెప్పుకొచ్చారు.
Read Also: US- Pakistan: పాకిస్థాన్ క్షిపణులతో మాకు ప్రమాదం పొంచి ఉంది..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
కాగా, మరోవైపు.. భారత్ కు చెందిన ఓ సంస్థపై యూఎస్ ఆంక్షలు అమలు చేస్తుంది. ఇరానియన్ పెట్రోలియం, పెట్రో కెమికల్స్ తో కలిసి బిజినెస్ చేస్తోందని అట్లాంటిక్ నావిగేషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ పై అమెరికా ఆంక్షలు విధించింది. దీని వల్ల ఇరాన్ కు బిలియన్ డాలర్ల ఆదాయం తెచ్చి పెడుతున్న మరో నాలుగు సంస్థలు, మూడు నౌకలపైనా కూడా రిస్ట్రిక్షన్స్ విధించినట్లు ట్రెజరీ శాఖ వెల్లడించింది. టెహ్రాన్ తన అణు కార్యక్రమాల అభివృద్ధికి, ఆయుధ వ్యవస్థల విస్తరణకు దాని ప్రాక్సీలకు సపోర్టు ఇచ్చేందుకు ఈ నౌకలు, కంపెనీలపై ఎక్కువగా ఆధారపడుతుందని అమెరికా చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!