Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Imran Khan Sisters Protest In Front Of Adiala Jail In Pakistan

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వేధింపులు.. జైలు బయట సోదరీమణులు ఆందోళన

Published Date :December 10, 2025 , 8:09 am
By Suresh Maddala
  • ఇమ్రాన్‌ఖాన్‌కు వేధింపులు
  • జైలు బయట సోదరీమణులు ఆందోళన
  • ఒంటరిగా ఉంచి హింసిస్తున్నారంటూ ఆరోపణలు
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వేధింపులు.. జైలు బయట సోదరీమణులు ఆందోళన
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాకిస్థాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను చూసేందుకు సోదరీమణులకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో అడియాలా జైలు ఎదుట ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోదరీమణులంతా జైలు ఎదుట ఆందోళన దిగారు. ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు అధికారులు హింసిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

25

Also Read

  • RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
  • Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..
  • UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
  • Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!

వారానికోసారి ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు బంధువులకు అవకాశం ఉంది. దీంతో మంగళవారం ఇమ్రాన్‌ఖాన్ చూసేందుకు సోదరీమణులు నోరీన్, అలీమా, ఉజ్మా వస్తే  లోపలికి అనుమతించలేదు. దీంతో తన సోదరుడిని జైలు అధికారులు హింసిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. చికిత్స కూడా అందించడం లేదని తెలిపారు. తన సోదరుడిని ఏకాంత నిర్బంధంలో ఉంచి హింసిస్తున్నారని అలీమా ఖార్ ఆరోపించారు. 8 నెలలుగా తమను కలవనివ్వడం లేదని.. లోపల ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చట్టవిరుద్ధంగా ఒంటరిగా ఉంచారని.. హింసించేందుకే ఇలా చేస్తున్నారని వాపోయింది.

ఇది కూడా చదవండి: Trmup: యూరోపియన్ దేశాలపై ఆగ్రహం.. జెలెన్‌స్కీకి కొత్త డెడ్‌లైన్ విధించిన ట్రంప్!

ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వ్యాపి చెందాయి. పాకిస్థాన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో గత వారం ఒక సోదరీని జైలు లోపలికి అనుమతించారు. ఇమ్రాన్ ఖాన్‌ను చూసి బయటకు వచ్చి తీవ్ర ఆరోపణులు చేశారు. తన సోదరుడిని ఒంటరిగా ఉంచి హింసిస్తున్నారని ఆరోపించింది. తాజాగా మరోసారి సోదరీమణులంతా తీవ్ర ఆరోపణలు చేశారు. తన సోదరుడిని హింసిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.

ఇది కూడా చదవండి: IndiGo: ప్రయాణీకులను ఏడిపించినందుకు ఇండిగోకు భారీ శిక్ష!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adiala Jail
  • Imran Khan
  • Imran Khan sisters protest
  • Pakistan

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions