Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Google Founder Pranks Trump At Dinner In White House

Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!

Published Date :September 5, 2025 , 1:04 pm
By Suresh Maddala
  • ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు
  • సెర్గీ బ్రిన్ వీడియో వైరల్
Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైట్‌హౌస్ వేదికగా దిగ్గజ టెక్ సీఈవోలందరికీ ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. విందులో ట్రంప్ దంపతులిద్దరూ హాజరయ్యారు. విందులో సీఈవోలతో ట్రంప్ ప్రత్యేకంగా ఒక్కొక్కరితో సంభాషించారు. సొంత దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరారు.

Teco

ఇలా సీరియస్‌ సంభాషణ జరుగుతుండగా గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాత్రం విచిత్రంగా ప్రవర్తించారు. పక్కనే కూర్చున్న మహిళా సీఈవోతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె కూడా సెర్గీ బ్రిన్‌తో అలానే ప్రవర్తించింది. సెర్గీ బ్రిన్‌పై మాటిమాటికీ చేయి వేస్తూ కనిపించింది. కొన్ని సార్లు వీపుపై చేయి వేసి గోకుతూ కనిపించగా.. మరొకసారి తల నిమురుతూ కనిపించింది. ఇక సెర్గీ బ్రిన్ అయితే ఎడమ చేయి ఆమె మీదనే ఉంచాడు. వారి మధ్య ఉన్న క్లోజ్‌నెస్‌ను కెమెరామెన్ ఫోకస్ చేస్తూనే కనిపించాడు. అయినా కూడా ఏ మాత్రం భయపడలేదు. ట్రంప్ ఎదురుగా ఉండగానే ఇదంతా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Ce

ఆ మధ్య ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆస్ట్రోనోమర్ సీఈవో ఆండీ బైరాన్, హెఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్ ఒక సంగీత కచేరికి వెళ్లి అండగా బుక్ అయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయటపడింది. ఇద్దరూ క్లోజ్‌గా ఉన్నప్పుడు కెమెరామెన్ వారి మీద ఫోకస్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పచ్చని సంసారంలో కుంపటి తెచ్చిపెట్టింది. ఈ మధ్య ఉద్యోగినితో ప్రేమ వ్యవహారం నడిపినందుకు నెస్లే సీఈవో లారెంట్ ఫ్రీక్సేను కూడా సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Google founder pranks
  • trump
  • Trump dinner
  • us

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions