వేర్వేరు టీకాలు తీసుకున్న జర్మనీ ఛాన్సలర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో టీకాలను వేగంగా అందిస్తున్నారు. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో సగం మందికంటే ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్ అందించారు. అలాంటి వాటిల్లో ఒకటి జర్మనీ. ఈ దేశంలో ఇప్పటి వరకు 51శాతం మందికి టీకా అందించారు. అయితే, మొదట్లో ఈ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగింది. ఆ తరువాత, వేగం పుంజుకుంది. జర్మనీ ఛాన్సలర్ రెండు డోసుల్లో రెండు రకాల టీకాలు తీసుకొని వార్తల్లోకి వచ్చారు.
Read: ఇలా ఫోజిచ్చి…. నెగెటివ్ థాట్స్ వద్దంటే ఎలా!?
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఏప్రిల్ నెలలో మొదటిడోసుగా అస్త్రజెనకా టీకా టీసుకున్న ఛాన్సలర్ మోర్కెల్ రెండో డోసుగా మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యి చాలా కాలం అవుతున్నా అనేక దేశాల్లో ఇప్పటికీ వ్యాక్సినేషన్ సజావుగా జరగడంలేదు. కారణం వ్యాక్సిన్ కొరత. దీంతో ఒకరికి రెండు వేరువేరు రకాల వ్యాక్సిన్లు ఇస్తే ఎలా ఉంటుంది… ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈసమయంలో జర్ననీ ఛాన్సలర్ ఇలా రెండు వేరువేరు రకాల డోసులు వేయించుకోవడం విషేషం.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!