Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Fifa World Cup Fans Face Seven Years In Prison If They Have One Night Stand In Qatar

Fifa World Cup: ‘వన్ నైట్ స్టాండ్’ అన్నారో.. ఏడేళ్ల జైలుశిక్ష గ్యారంటీ..!!

Published Date :June 23, 2022 , 8:49 pm
By Ramesh Nalam
Fifa World Cup: ‘వన్ నైట్ స్టాండ్’ అన్నారో.. ఏడేళ్ల జైలుశిక్ష గ్యారంటీ..!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వన్‌ నైట్ స్టాండ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. సింగిల్‌గా ఉండేవారు ఒక్కసారైనా లైంగిక సుఖం అనుభవించాలని భావిస్తారు. వీరిలో చాలామంది తమతో సెక్స్ చేసే వ్యక్తి ఎలాంటి పరిచయం లేనివారై ఉండాలని కోరుకుంటారు. లైంగిక సుఖఱం పొందిన తర్వాత వారితో ఎలాంటి సంబంధం కొనసాగించకూడదని ఆకాంక్షిస్తారు. అంతేకాకుండా భవిష్యత్‌లో తమ వైవాహిక జీవితానికి ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్తపడతారు. ఈ విధానాన్నే వన్ నైట్ స్టాండ్ అంటారు. ఇదంతా ఎందుకంటే త్వరలో ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరగబోతోంది. ఈ ఏడాది ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. సాధారణంగానే ఖతార్‌లో చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. అందులోనూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే ఎంతోమంది అభిమానులు ఇతర దేశాల నుంచి తరలివస్తారు. దీంతో అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది.

నిజానికి ఐరోపా దేశాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఉంటే అక్కడ పార్టీలు, వన్‌ నైట్ స్టాండ్ కార్యక్రమాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అలాంటివి తమ దేశంలో చోటు చేసుకోకుండా ఖతార్ ప్రభుత్వం కఠిన నిబంధనలను జారీ చేసింది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగినన్ని రోజులు వన్ నైట్ స్టాండ్‌ అంటూ ఎవరైనా కమిట్ అయితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఖతార్‌కు వచ్చే విదేశీ ఫుట్‌బాల్ అభిమానులందరూ ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘించి వన్‌ నైట్ స్టాండ్ పేరుతో పార్టీలు చేసుకుంటే వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఖతార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఫుట్‌బాల్ అభిమానుల నోట్లో వెలక్కాయ పడినట్లు అయ్యింది.

Five Planet Alignment: ఆకాశంలో అద్భుతం..158 ఏళ్ల తరువాత ఇప్పుడే

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 7 years jail
  • fifa world cup 2022
  • one night stand
  • qatar government
  • strict rules

తాజావార్తలు

  • US-Iran Talks: “టైమ్‌ పాస్ చేస్తోంది”.. అమెరికాపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..

  • Asha Bhosle : ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై.. మనవరాలు జానై భోస్లే ఏమన్నారంటే?

  • Inter Supplementary Examinations 2026: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచే..

  • Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘హరుడు’!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions