అక్కడ మేఘాలకే కరెంట్ షాకిచ్చారు… ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా గల్ఫ్ దేశాల్లో వేడి అధికంగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే ఉదయం సమయంలో వేడి 50 డిగ్రీల వరకు ఉంటుంది. ఆ వేడి నుంచి తట్టుకోవాలి అంటే ఏసీలు వేసుకున్నా సరిపోదు. అందుకే చాలామంది ఇంటి నుంచి బయటకు రావడానికి సందేహిస్తుంటారు. ఏడారిలో వర్షం కురిసింది అంటే ఇక పండగే పండగా. వేడి పెరిగిపోతుండటంతో కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు దుబాయ్ వాతావరణ శాఖ వినూత్నమైన ప్రయోగం చేసింది. మేఘాల్లోకి ప్రత్యేకంగా తయారు చేసిన డ్రోన్‌లను పంపి కరెంట్ షాక్ ఇచ్చేలా చేశారు. ఇలా డ్రోన్ సహాయంతో మేఘాలకు కరెంట్ షాక్ ఇవ్వడంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి మేఘావృతమయ్యి వర్షం కురిసింది. ఉన్నట్టుండి హటాత్తుగా వర్షం కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబందించిన వీడియోను దుబాయ్ వాతావరణ శాఖ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Read: నా(రప్ప)న్నకు ప్రేమతో: దగ్గుబాటి ఆశ్రిత!
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Tags
- Clouds
- dubai
- Electric Shock
- rain
- UAE
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!