Dubai Airport: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్పోర్ట్ షట్ డౌన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dubai International Airport: ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టుగా పేరున్న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు షట్‌డౌన్ అయింది. ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పశ్చిమాసియా రగులుతోంది. ఇరాన్‌పై శనివారం ఉదయం ఇజ్రాయిల్, యూఎస్ కలిసి సమన్వయ దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్, ఇరాక్, కువైట్, జోర్డాన్ దేశాలపై ఇరాన్ మిస్సైల్ దాడులు చేసింది.
Read Also: Iran-Israel War: మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
ముఖ్యంగా గల్ఫ్‌లో ప్రధాన నగరాలైన రియాద్, అబుదాబీ, దుబాయ్, ఖతార్ సిటీలపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కూడా వారి గగనతలాన్ని మోసేశాయి. ఆ దేశాల గగనతలంలోకి ఎలాంటి విమానాలు రాకుండా ఎయిర్ స్పేస్ మూసేశాయి. ఇదిలా ఉంటే, ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు శనివారం అన్ని కార్యకలాపాలను నిరవధికంగా నిలిపేసింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) మరియు అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ (DWC) షట్‌డౌన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తదుపరి నోటీసు వచ్చేవరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావద్దని సూచించింది.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!