Home
Iran Us Relations
Iran Us Relations News
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధి వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది.. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. ఇరు దేశాల మధ్య చర్చలకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికాకు కొత్త అణు ప్రతిపాదనను పంపినట్లు ఓ సీనియర్ ఇరాన్ అధికారి వెల్లడించారు. అయితే, అణు చర్చలు ప్రారంభం కావాలంటే ముందుగా అమెరికా తమ ఏడు డిమాండ్లను… -
Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా ఇటీవల ఇరాన్పై భారీ దాడులు చేసింది. ఇదిలా ఉంటే, ఇరాన్తో కాల్పుల విరమణ ముగిసిందని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ చర్చల కోసం ముందుకు వచ్చిందని వెల్లడించారు. మరోవైపు, ఇరాన్ను హెచ్చరిస్తూ.. అవసరమైతే 1000 క్షిపణులతో దాడులు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. అవసరం వస్తే ఏడాది పాటు నిరంతరం దాడులు కొనసాగించే సత్తా అమెరికా సైన్యానికి ఉందని పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం… -
Iran vs US: హర్మూజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ సంచలన ప్రకటన..
Iran vs US: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటం, అమెరికా ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే, కొద్ది రోజుల క్రితమే అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచినట్లు ప్రకటించారు. అయితే దక్షిణ లెబనాన్ నుంచి దళాల… -
Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించడం, కీలక వ్యూహాత్మక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం కోసం ఇరాన్, అమెరికాకు 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను పంపింది. తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, పాకిస్తాన్ ద్వారా వాషింగ్టన్కు పంపిన ఈ ప్రతిపాదనలో లెబనాన్తో సహా అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించాలని కోరింది. అమెరికా రెండు నెలల కాల్పుల విరమణను సమర్థిస్తుండగా, ఇరాన్ 30 రోజుల్లోగా ఒక పరిష్కారానికి రావాలని స్పష్టం… -
Trump: మా డిమాండ్లు అంగీకరించకపోతే మోజ్తాబాను చంపేస్తాం.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్!
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అలాగే ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ను ట్రంప్ను హెచ్చరించినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది.
తాజావార్తలు
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!