Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Donald Trump Once Again Expressed His Anger At Justin Trudeau

Donald Trump: ‘‘గవర్నర్ ట్రూడో’’.. కెనడా ప్రధానిపై ట్రంప్ ఫైర్..

Published Date :February 21, 2025 , 3:45 pm
By Venu Goapl Reddy
  • కెనడా ప్రధానిపై మరోసారి ట్రంప్ గరంగరం..
  • కెనడా ‘‘51 రాష్ట్రం’’ అంటూ కామెంట్స్..
  • ‘‘గవర్నర్ ట్రూడో’’ అని పిలిచిన ట్రంప్..
Donald Trump: ‘‘గవర్నర్ ట్రూడో’’.. కెనడా ప్రధానిపై ట్రంప్ ఫైర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సుంకాల విధింపుతో కెనడా, మెక్సికో, చైనాలను దెబ్బకొట్టాడు. ట్రంప్ గెలిచిన తర్వాతే, కెనడాను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా అమెరికాలో ‘‘51వ రాష్ట్రం’’ కావాలని, ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో గవర్నర్‌గా ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ట్రూడో అభ్యంతరం తెలిపారు.

Read Also: New EV Policy : త్వరలో ఇండియాలోకి టెస్లా కంపెనీ కార్లు.. మోడీ ప్రభుత్వ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం వర్తిస్తుందా ?

ఇదిలా ఉంటే, మరోసారి ట్రంప్ కెనడాని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. గురువారం మరోసారి కెనడా 51వ రాష్ట్రంగా స్వాధీనం చేసుకోవాలంటూ సూచించారు. కెనడాపై అమెరికా హాకీ జట్టు విజయం సాధించాలని కోరారు. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా బోస్టన్ నగరంలోని టోర్నమెంట్ ఫైనల్‌కి ముందు ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. శనివారం మాంట్రియల్‌లో జరిగిన జరిగిన నాలుగు దేశాలు-అమెరికా, కెనడా, స్వీడన్, ఫిన్లాండ్ టోర్నీలో అమెరికా జాతీయ గీతం పాడుతున్న సమయంలో కెనడా అభిమానులు బూతులతో రెచ్చిపోయారు.

ఉదయం ప్రాక్టీస్ తర్వాత ట్రంప్ అమెరికా జట్టుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ మ్యాచ్‌ని చూస్తారని వైట్‌హౌజ్ తెలిపింది. ‘‘చాలా తక్కువ పన్నులు మరియు చాలా బలమైన భద్రతతో, ఏదో ఒక రోజు, బహుశా త్వరలో, మన ప్రియమైన, చాలా ముఖ్యమైన, 51వ రాష్ట్రంగా మారే కెనడాపై ఈ రాత్రి విజయం వైపు వారిని ప్రోత్సహించాను’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకుముందు ట్రంప్ వాషింగ్టన్‌లో అమెరికా గవర్నర్‌ల సమావేశంలో ప్రసగింస్తూ, మ్యాచ్‌కి స్వయంగా హాజరుకాలేకపోతున్నందకు బాధపడుతున్నట్లు చెప్పారు. ‘‘ గవర్నర్ ట్రూడో మాతో చేరాలనుకుంటే, ఆయనకు స్వాగతం పలుకుతాం’’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చెప్పారు. ఫిన్లాండ్, స్వీడన్‌లను ఓడించి అమెరికా, కెనడా ఫైనల్ చేరుకున్నాయి. ప్రస్తుతం మ్యాచ్ రెండు దేశాల మధ్య అగ్గిరాజేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Canada
  • Donald Trump
  • Justin Trudeau
  • United States

తాజావార్తలు

  • Banana Health Benefits: కెమికల్స్ తో పండించిన అరటిపండ్లను తింటున్నారా? FSSAI మార్గదర్శకాలతో నిమిషాల్లో గుర్తించొచ్చు!

  • CSK vs DC controversy: 19వ ఓవర్‌లో ఉద్రిక్తత.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి వెనుక పెద్ద వివాదం.. అసలేం జరిగిందంటే?

  • Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..

  • Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions