Iran-Israel: ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ప్రతిదాడికి సిద్ధం కావాలి: ఇరాన్ సుప్రీంలీడర్
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత..
- ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు సిద్ధం కావాలని ఇరాన్ సూచన..
- టెల్‌అవీవ్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రెడీ చేయాలి: ఇరాన్ సుప్రీంలీడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-Israel : ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడులకు ప్రతి దాడి చేస్తామని టెహ్రాన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ప్రతి దాడికి సిద్ధం చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీఖమేని తన దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులోభాగంగా టెహ్రాన్ దళాలు టెల్‌అవీవ్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు కథనంలో ప్రచురించింది. మరోవైపు ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ తన అనుకూల మిలిటెంట్ల ద్వారా దాడి చేస్తుందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించాయి.
Read Also: Aghori news: తెలంగాణలో హాట్ టాపిక్ గా అఘోరీ ఇష్యూ.. పోలీసుల అదుపులో నాగసాధు
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ఇక, ఐడీఎఫ్, భద్రతా సేవలకు నేను నిర్దేశించిన అత్యున్నత లక్ష్యం ఇరాన్ అణ్వాయుధాలను సాధించకుండా నిరోధించడమే అని ఇజ్రాయెల్ తెలిపింది. దీంతో టెహ్రాన్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఇరాన్ నాయకుల అహంకారపు మాటలు నేడు అక్కడి వాస్తవాన్ని కప్పిపుచ్చలేవు అని చెప్పుకొచ్చారు. మునపటికంటే మాకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది.. మేము వారి భూభాగంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Hyderabad Crime: చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్ .. నిందితుడు డాక్టర్ కాదా..?
కాగా, అక్టోబరు 1వ తేదీన టెల్‌అవీవ్‌పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో టెహ్రాన్‌కు చెందిన నలుగురు సైనికులు చనిపోగా.. క్షిపణి తయారీ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ అంశాన్ని తీవ్రతరం చేయొద్దని పలు దేశాలు ఇరాన్‌కు సూచనలు చేశాయి. మరోవైపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇజ్రాయెల్‌పై ప్రతికార దాడి చేసేందుకు ఇరాన్ సన్నాహాలు చేస్తుందని సమాచారం.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!