భారత్ విమానాలపై బ్యాన్ పొడిగించిన ఆ దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. 2.5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. 4 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.. ఈ తరుణంలో.. భారత నుంచి విమానాల రాకపోకలపై విధించిన బ్యాన్‌ను పొడిగించింది కెనడా ప్రభుత్వం.. జూన్ 21వ తేదీ వరకు బ్యాన్ కొనసాగుతోందని స్పష్టం చేసింది.. కాగా, కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ 22న భారత్‌తో పాటు పాకిస్థాన్ విమానాలపై బ్యాన్ విధించింది కెనడా.. ఈ రెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్లో చాలా మందికి పాజిటివ్ గా తేలడంతో.. ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక, ప్రస్తుతం కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉండడంతో.. ట్రావెల్ బ్యాన్‌ను పొడిగించింది.
Also Read
- Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
- PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!