Nigeria Video: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో పేలుడు.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- నైజీరియాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
- విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో పేలుడు
- హడలెత్తిపోయిన ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్దం రావడంతో ఒక్కసారిగా ప్రయాణికుల గుండెలు అదిరిపోయాయి. పైలట్ చాకచక్యంతో సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Bhopal: ప్రేమికుల రోజున దుర్వార్త.. ప్రేమికురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన ప్రియుడు
Also Read
- China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని లాగోస్ నుంచి పోర్ట్ హోర్కోర్ట్కు అరిక్ ఎయిర్ బోయింగ్-737 విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే ఎడమ వైపు ఇంజిన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. విమాన సిబ్బంది భారీ శబ్దం రావడం గమనించారు. విమానంలో దాదాపు 80 మంది ప్రయాణికులు ఉన్నారు. పేలుడు శబ్దం రాగానే అందరిలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే విమానం ఒక ఇంజిన్ సాయంతో సురక్షితంగా బెనిన్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది. అందరూ క్షేమంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని నైజీరియన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NSIB) తెలిపింది. ఇంజిన్ పేలుడుకు కచ్చితమైన సమాచారం తెలియలేదని పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!